సుధీర్ నా జూనియర్ అంటూ రెచ్చిపోయిన అనసూయ.. వీడియో వైరల్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

బుల్లితెరపై అనసూయ,సుడిగాలి సుదీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వీరిద్దరూ సినిమాలలో బిజీగా ఉంటూ తమ కెరీర్ ని ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఈమధ్య ఇద్దరు కూడా జబర్దస్త్ను విడడం జరిగింది.కేవలం వీరిద్దరికి జబర్దస్త్ ద్వారానే మంచి క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు.. సినిమాలలో ఆఫర్ రావడం వల్ల బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి కేవలం సినిమాలలోనే నటిస్తూ ఉన్నారు. అయితే తాజాగా అనసూయ, సుధీర్ తో నటించడం పై ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది .వాటి గురించి తెలుసుకుందాం.

Sudigali Sudheer- Anasuya Bharadwaj: అనసూయ ఏజ్ పై సుధీర్ హాట్ కామెంట్.. జడ్జిలు షాక్ - OK Telugu

అనసూయ రంగస్థలం, పుష్ప తదితర చిత్రాలలో నటించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఎప్పుడూ కూడా వివాదాలకు సైతం తావిస్తూ కేంద్ర బిందువుగా మారుతూ ఉంటుంది అనసూయ. ఈ క్రమంలోనే జబర్దస్త్ మానేసిన తర్వాత అనసూయ ఎక్కువగా సినిమాల వైపే తన దృష్టిని పెట్టింది. ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో బిజీగా తన సమయాన్ని గడిపేస్తోంది అనసూయ. ఒక ఇంటర్వ్యూలో భాగంగా సుడిగాలి సుదీర్ పై పలు ఆసక్తికరమైన కామెంట్లు చేసింది సుధీర్ తో పనిచేయడం ఎలా ఉంది అనే రిపోర్టర్ ప్రశ్నించగా..

Sudigali Sudheer: I Came Here Only For Sudigali Sudheer..Anasuya Punches Rashmi Gautam's Entry

అందుకు అనసూయ కాస్త సీరియస్ అయినట్లుగా కనిపించిన సుధీర్ గురించి మాట్లాడుతూ సుదీర్ నా జూనియర్ నేను సీనియర్ ని మర్చిపోయారా? నాతో కలిసి పనిచేయడం ఎలా ఉందో తనని అడగండి అంటూ కౌంటర్ ఇచ్చింది. సుధీర్ తననుంచే ఎన్నో విషయాలు నేర్చుకున్నారని..నేను అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని తెలియజేసింది అనసూయ. సుధీర్ సినిమా కోసం చాలా కష్టపడతాడు అతనితో కలిసి పని చేయడం నాకు చాలా సంతోషంగా ఉందని తెలుపుతోంది అనసూయ.

ప్రస్తుత మనసులో చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియోకి పలువురు నేటిజెన్లు సైతం పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Share.