Anasuya.. ఈటీవీలో ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించింది అనసూయ (Anasuya ). అనసూయ యాంకరింగ్ ఎవరు చేయలేరని చెప్పవచ్చు. ఈమధ్య ఎప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా కామెంట్లు చేస్తూనే ఉంది అనసూయ. అలాగే ఆమె చేసిన కామెంట్ల వల్ల పెద్ద ఎత్తున వైరల్ గా మారుతూనే ఉంది. మొదట రంగస్థలం సినిమాలో నటించిన ఈమె తాజాగా రంగమార్తాండ సినిమాలో కూడా నటించింది.
సినిమా అవకాశాలు ఎక్కువగా రావడంతో టీవీ షోస్ ను కూడా పక్కన పెట్టి మరి సినిమాలలో తనకు ప్రాధాన్యత ఉండే పాత్రలలో నటిస్తూ ఉంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ చిలరేగిపోతూ ఉంటుంది అనసూయ. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఈమె షేర్ చేసే పోస్టులు సైతం తెగ వైరల్ గా మారుతున్నాయి. దీంతో కొంతమంది అనసూయ ఏం దాచుకోవడం లేదంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. విషయం ఏదైనా కూడా అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది.
గతంలో కూడా అనసూయ ప్రొఫెషనల్ షూట్స్ మాత్రమే ఎక్కువగా షేర్ చేసేది. అరుదు గానే వ్యక్తిగత విషయాలను తెలియజేసేది. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి విషయాన్ని షేర్ చేయకుండా ఉండలేకపోతోంది అనసూయ తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు వాటికి పెట్టిన కామెంట్స్ హార్ట్ టాపిక్ గా మారుతున్నాయి.. థిక్ థైస్.. థిన్ పేషన్స్ అని అనసూయ టీషర్టు మీద రాసి ఉంది.. అలాగే ఆ కోటు చదవండి అంటూ కామెంట్ చేయడం జరిగింది.
టీ షర్టు మీద ఉన్న కొటేషన్కి సింక్ అయ్యే విధంగా తన థైస్ ను చూపిస్తూ వాటి ఫోటోలను షేర్ చేసింది.దీంతో అనసూయ ఫోటోల పైన ట్రోల్ చేస్తున్నారు.. ఈమె స్వయంగా తన అందాలను చూడమంటున్నట్లుగా ఈ ఫోటోలు కామెంట్లు ఉన్నాయంటూ అనసూయ ఇతరుల కంటే చాలా స్పెషల్ బోల్డ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.