ఆల్మోస్ట్ ఈ అమ్మడి కెరియర్ ఖతం అయినట్లేనా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

మద్రాస్ కాఫీ అనే హిందీ చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యింది హీరోయిన్ రాశి ఖన్నా. ఆ తర్వాత తెలుగులో మనం సినిమాలో చిన్న పాత్రలో నటించి ఊహలు గుసగుసలాడే చిత్రం ద్వారా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమయ్యింది.ఆ తర్వాత ఎన్నో చిత్రాలను నటించి మంచి విజయాలను సొంతం చేసుకుంది రాశి ఖన్నా. అలా తన కెరియర్లో జోరు ,జిల్, బెంగాల్ టైగర్, సుప్రీమ్ ,జై లవకుశ తదితర చిత్రాలలో నటించింది. ఇన్ని సినిమాలు చేసిన ఈ ముందుగుమ్మ స్టార్డం మాత్రం పెరగలేదు. కొంతమంది యంగ్ హీరోలకు మాత్రమే ఈమె వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది.

रूद्र- दि ऐज ऑफ डार्कनेस में अजय देवगन के साथ काम करने को लेकर नर्वस थीं राशि  खन्ना - divya himachal

అలా కొన్ని సినిమాలలో నటించిన నిరాశనే మిగిల్చాయి .ఒకానొక సమయంలో ఈ ముద్దుగుమ్మ బరువు గురించి కూడా తీవ్రంగా విమర్శలు ఎదురవ్వడం జరిగింది. తమిళ సినిమాలకు అయితే పరవాలేదు కానీ తెలుగులో ఇంత వెయిట్ ఉన్న హీరోయిన్స్ ని ఇండస్ట్రీలు ఎవరూ పట్టించుకోరు అంటూ కొంతమంది కామెంట్లు చేయడంతో ఈమె చాలా కష్టపడి దాదాపుగా 10 కేజీల పైగా బరువుని తగ్గించుకుంది. బాలీవుడ్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా తన అందాల విందు చేయడంలో ముందు వరుసలో ఉంటుంది రాశి ఖన్నా.

फर्जी में महान महिला का किरदार निभाएंगी राशि खन्ना - करंट न्यूज़

ఇక ఈమె స్మార్ట్ ఫిలిమ్ మేకర్స్ మరియు హీరోలు కూడా ఈ మధ్యకాలంలో పట్టించుకోలేదని వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో ఈమె కెరియర్ దాదాపుగా డల్ అయిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ తో నటించిన జై లవకుశ సినిమాలో నటించిన పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక ఇతర భాషలలో కూడా కాస్త సినిమాలు చేస్తోంది కానీ టాలీవుడ్ లో మాత్రం ఈమె కెరియర్ మాత్రం కథ మైనట్లే అంటూ పలువురు నెటిజెన్లు తెలియజేస్తున్నారు.

Share.