అల్లు అర్జున్ పై..నితిన్ షాకింగ్ కామెంట్స్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అల్లు అర్జున్, రష్మిక సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం పుష్ప. ఈ సినిమా రెండు విభాగాలుగా తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ సినిమా నుండి మొదటి భాగం పుష్ప ది రైజ్ పేరిట డిసెంబర్ 17 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.ఇక ఈ సినిమాపై కొంతమంది ప్రముఖులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై నటుడు నితిన్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు.

పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ నటన చాలా అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారు. పుష్ప అంటే ఫైర్ కాదు.. అల్లు అర్జున్ అంటే ఫైర్ అని వ్యాఖ్యానించారు. ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేసినట్లుగా కూడా తెలియజేశారు. సుకుమార్, రష్మిక, దేవి శ్రీ ప్రసాద్ మరియు పుష్ప టీమ్ అందరికీ కంగ్రాట్స్ తెలిపారు నితిన్. సోషల్ మీడియా వేదికగా ఈ వాక్యాన్ని తెలపడం వల్ల వైరల్ గా మారుతున్నాయి. అంతేకాకుండా అల్లుఅర్జున్ తో కలిసి దిగిన ఒక ఫోటోను పంచుకున్నారు. ఇక పుష్ప పార్టీ -2 విషయానికి వస్తే.. వచ్చే ఏడాది మార్చిలో సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

Share.