టాలీవుడ్ లో అల్లు అర్జున్ కి ఎంత ఫాలోయింగ్ ఉందో తన ఫ్యామిలీకి కూడ అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ కలదు.. ముఖ్యంగా తన భార్యకి తన పిల్లలకి కూడా అంతే క్రేజ్ ఉంది. తన భార్య స్నేహ గురించి చెప్పాలంటే ఒక హీరో భార్య అయినా సరే తన సొంత టాలెంట్ తో అభిమానులను సంపాదించుకుంది. తన కూతురు అల్లు అర్హ చేసిన వీడియోస్ చూస్తే అచ్చ తెలుగులో మాట్లాడి ప్రేక్షకులకు చేరువయ్యింది. అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో తెలిసిందే.. అయితే ఆయనకు మించిన రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ తన భార్య స్నేహ రెడ్డి తన భర్త పిల్లలకు సంబంధించిన అప్డేట్లు ఇస్తూ ఉంటుంది.
స్నేహ రెడ్డి చాలా మోడ్రన్ గా ఉంటుంది. అలాగే ట్రెడిషనల్ పద్ధతులను ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తూ కొత్త బూస్టప్ చేస్తుంది. అయితే ఈ ఫొటోస్ లో బన్నీ భార్య చాలా హాట్ గా కనిపించింది. చిట్టి పొట్టి డ్రెస్సులో తన థైస్ అందాలను చూపిస్తూ మోడ్రన్ బాబి గర్ల్ గా మెరిసిపోయింది. ఈ క్రమంలోనే బన్నీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.
స్నేహ రెడ్డి వేసుకుంటున్న పొట్టి పొట్టి బట్టలను చూసి అల్లు అర్జున్ తన భార్యని ఏమి అనరా…? కండిషన్స్ పెట్టడా..? అంటూ న్యూస్ వైరల్ గా మారుతోంది… వీళ్ళిద్దరి పెళ్లికి ముందే తన డ్రెస్సింగ్ సెన్స్ విషయంలో బన్నీని ఎలాంటి కండిషన్స్ పెట్టకూడదని.. స్నేహ రెడ్డి పెళ్లికి ముందే ప్రామిస్ చేయించుకుంది. అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అందుకేనేమో బన్నీ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నారంటూ పలువురు నెటిజెన్లు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం తెగ వైరల్ గా మారుతోంది.