సినీ ప్రపంచంలో నటినటులు ఈమధ్య అభిమానులు శాఖయ్యే విధంగా పలు విషయాలను తెలియజేస్తూ ఉన్నారు.. వారు తెలిసి తెలియక తన వ్యక్తిగత జీవితాల్లో కొన్ని పొరపాట్లను చేస్తూ ఉంటారు.అయితే తాజాగా హీరో అడవి శేషు పెళ్లి చేసుకోకుండానే అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. ఆయన ఇలా చేస్తాడని అసలు ఊహించలేదు ఆయన అభిమానులు.. అసలు ఏం జరిగిందో ఆ విషయం ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
టాలీవుడ్ హీరో అడవి శేషు మొట్టమొదటిగా కర్మ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తరువాత.. క్షణం, రన్ రాజా రన్, గూడచారి అనే చిత్రం ద్వారా క్రేజ్ ను పెంచుకొని అభిమానులకు ఇంకాస్త దగ్గర అయ్యాడు .ముఖ్యంగా అడవి శేషు గురించి చెప్పాలంటే తను ఏ సినిమా ఎంచుకున్న అందులో కంటెంట్ చాలా బాగుంటుందని చెప్పవచ్చు. సినిమాలోని కాకుండా సోషల్ మీడియాలో కూడా ఈయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే..
అయితే ఈ విషయం కాస్త పక్కన పెడితే ఈ మధ్యనే నాగార్జున మేనకోడలు (సుప్రియ ) తో ప్రేమలో ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఇప్పటికే వీరిద్దరూ దిగిన ఫోటోలు చాలాసార్లు సోషల్ మీడియాలో కనిపించాయి. అంతేకాకుండా వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్త కూడా బయటకు వచ్చింది. వీరిద్దరి పెళ్లి జూన్ 16న దగ్గరుండి నాగచైతన్య జరిపిస్తాడని వార్తలు కూడా వినిపించాయి.
అయితే ఈ న్యూస్ ఫేక్ న్యూస్ అని అంటున్నారు అక్కినేని అభిమానులు.. అయితే వీరిద్దరిపై తాజాగా మరొక వార్త వినిపిస్తోంది… అదేమిటంటే.. వీరి పెళ్లి జరగకపోవటానికి కారణం ఇదే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఇంతకు ఆ విషయం ఏంటంటే వీరిద్దరి పెళ్లికి అక్కినేని ఫ్యామిలీ ఒప్పుకోలేదట. అంతేకాకుండా అడవి శేషును ,సుప్రియ దూరం పెడుతుందట. ఏం చేయాలో తెలియక ఇద్దరు బ్రేకప్ కూడా చెప్పుకున్నారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి..ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ అక్కినేని ఫ్యామిలీని మాత్రం అభిమానుల సైతం తిట్టిపోస్తున్నారు.