అఖిల్ ” మిస్టర్ మజ్ను ” ఫస్ట్ లుక్

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్, నిధి అగర్వాల్ జంటగా నటించిన తాజా చిత్రం ” మిస్టర్ మజ్ను “. ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ని ఈ రోజు అఫీషియల్ గా విడుదల చేసారు చిత్ర యూనిట్ సభ్యులు. ఫస్ట్ లుక్ టీజర్ లో అఖిల్ చాల హ్యాండ్సమ్ గా రొమాంటిక్ గా కనిపించరు. మిస్ అంటూ అమ్మాయిలను పిలిచే సన్నివేశం మన్మధుడు నాగార్జున ని గుర్తు చేసింది. ఈ టీజర్ బట్టి ఇది ఒక కంప్లీట్ రొమాంటిక్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది. అఖిల్ గత చిత్రం హలో అభిమానులని కొంత నిరాశ పరచగా ఈ చిత్రం తో ఎలాగైనా భారీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.

ప్రముఖ డైరెక్టర్ అట్లూరి వెంకీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సంగీత దర్శకుడు తమన్ స్వరాలూ అందించగా, జార్జ్ కెమరామెన్ గా వ్యవహరించారు. ప్రముఖ నిర్మాత బీ వీ ఎస్ యాన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Share.