నటి సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకుందా..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

మామూలుగా సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు వారి యొక్క వ్యక్తిగత విషయాలు నిరంతరం ఏదో ఒక వార్తలలో వినిపిస్తూనే ఉంటాయి.. ముఖ్యంగా ప్రేమ పెళ్లి విడాకుల వ్యవహారంతో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటారు.అలాంటి వారిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరుపొందిన నటి సురేఖ వాణి కూడా ఒకరిని చెప్పవచ్చు.. తాజాగా సురేఖవాణి రెండో పెళ్లి చేసుకుందనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. అందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Surekhavani : రెండవ పెళ్లి చేసుకున్న సురేఖ వాణి.. ఇంతకంటే ప్రూఫ్  మరేముంటుంది అంటూ-Surekhavani : రెండవ పెళ్లి చేసుకున్న సురేఖ వాణి.. ఇంతకంటే  ప్రూఫ్ ...

మొదట యాంకర్ గా తన సినీ కెరీర్ ని మొదలుపెట్టిన సురేఖ వాణి.. ఆలా వెండితెర పైన పలు చిత్రాలలో సైడ్ ఆర్టిస్టుగా నటించింది. ఇప్పటికి కొన్ని వందల సినిమాలలో నటించిన ఈమె నటీనటీలకు పిన్నిగా అత్తగా అక్కగా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈమెకు వివాహమై తన ఎత్తు కూతురు కూడా ఉన్నది ఆమె పేరు సుప్రీత.. వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో చేసేటువంటి రచ్చ గురించి చెప్పాల్సిన పనిలేదు.

Telugu Actress Surekha Vani In Simple Look | സിമ്പിള്‍ ലുക്കില്‍ നടി സുരേഖ  വാണി; ചിത്രങ്ങള്‍ സോഷ്യല്‍ മീഡിയയില്‍ വൈറല്‍ - Oneindia Malayalam

గత కొన్ని ఏళ్ల క్రితం నటి సురేఖ వాణి భర్త కూడా మరణించారు.భర్త మరణం తర్వాత తనకి తన కూతురే ప్రపంచం అన్నట్టుగా బతుకుతుంది సురేఖవాణి. తన భర్త చనిపోయిన కొద్ది రోజులకు సురేఖవాణి రెండో పెళ్లి చేసుకుంటోంది అంటూ జోరుగా వార్తలు వినిపించాయి. అయితే అవన్నీ ఒట్టి రూమర్సే అన్నట్లుగా తల్లి కూతుర్లు సైతం తెలియజేశారు కొంతకాలం పాటు లైఫ్ని ఎంజాయ్ చేసిన వీరిద్దరూ.. ఒక ఇంటర్వ్యూలో రెండవ పెళ్లి పైన కూడా కామెంట్లు చేయడం జరిగింది.

సురేఖ వాణి రెండో పెళ్లి గురించి ఇప్పటివరకు ఆలోచించలేదు.. గతంలో కూడా సురేఖకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని వార్తలు వినిపించాయి.. అందుకు కారణం ఏమిటంటే తనలో వచ్చిన మార్పులే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. భర్త మరణించిన కొద్ది రోజులకే సోషల్ మీడియాలో అడుగుపెట్టిన కూతురితో చిన్నచిన్న డ్రస్సులు వేసుకుంటూ కూతురికే అక్క లాగా మారిపోయింది సురేఖవాణి.. పలు రకాల పార్టీలు అంటూ రెచ్చిపోయారు. రీసెంట్గా వేధిస్తారు ఒక గుళ్లో కనిపించారు అయితే అక్కడ ఇద్దరు కలిసి దిగిన ఫోటోలు పంచుకున్నారు ఈ ఫోటోలు ఇద్దరు పద్ధతి గాని కనిపించారు. ఇలా ఇద్దరు సాంప్రదాయంగా కనిపించడంతో పాటు సురేఖ వాణి నుదుటిన కుంకుమ పెట్టుకోవడం జరిగింది.. ఈ ఫోటోలలో మంగళసూత్రం కూడా ఉన్నట్టు కనిపించడంతో సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకుందాం అంటూ బొట్టు పెట్టుకోవడమే పెద్ద ఫ్రూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Share.