జాన్వీ కపూర్ పై దారుణంగా ట్రోలింగ్ చేసిన నెటిజన్స్?

Google+ Pinterest LinkedIn Tumblr +

సాధారణంగా కొందరు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఫోటోలను గానీ, వీడియోలను గాని షేర్ చేసినప్పుడు వాటిలో వస్త్రధారణ, లాంటివి కొంచెం భిన్నంగా ఉంటే చాలు నెటిజన్స్ ఆ సెలబ్రిటీలను ట్రోలింగ్ చేస్తూ వారిపై దారుణంగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. సెలబ్రిటీలలు వారి వేషధారణ నుంచి ఆటిట్యూడ్ వరకు నెటిజన్స్ చేసే ట్రోలింగ్స్ ను ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు నెటిజన్స్ చేతిలో ట్రోలింగ్ కి గురైన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను నెటిజన్స్ దారుణంగా ట్రోలింగ్ చేశారు. అసలేం జరిగిందంటే..

జాన్వీ కపూర్ తన సోదరి అలాగే తన స్నేహితులతో కలిసి ఎక్కడికో వెళ్లి వస్తున్న క్రమంలో ఫోటోగ్రాఫర్ల కంటపడింది. ఈ క్రమంలోనే ఫోటోగ్రాఫర్లు జాన్వీ కపూర్ ని ఫోటోలకు ఫోజులు ఇవ్వమని అడగగా ఆమె వారి మాటలను పట్టించుకోకుండా వెళ్లి కారులో కూర్చుంది. ఇందుకు సంబంధించిన వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ కామెంట్స్ రూపంలో ఆమెపై ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. అందుకు సంబందించిన వీడియో షేర్ చేస్తూ మేడమ్ ఆటిట్యూడ్ చూడండి అని రాసుకొచ్చారు.

Share.