నన్ను కూడా లైంగికంగా వేధించారు నటి దివ్య గణేష్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈ మధ్యకాలంలో బుల్లితెర నటీనటులకు కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురవుతూ ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా ఆ అనుభవాలను పంచుకుంటూ ఉన్నారు కోలీవుడ్ ఇండస్ట్రీలో సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన నటి దివ్య గణేష్ తాజాగా ఒక సందర్భంలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను సైతం వెల్లడించింది.. తనకు కూడా లైంగిక వేధింపులు ఎదురయ్యాయి అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. దివ్య గణేష్ మాట్లాడుతూ హైదరాబాదు నుంచి చెన్నైకు ఫ్లైట్లో వెళ్తున్న సమయంలో నేను కూర్చున్న విమానంలో చాలా తక్కువ మంది మాత్రమే ప్రయాణికులు ఉన్నారని..

Actress Divya Ganesh Biography, Career, and Life story - TFIGlobal

ఆ సమయంలో ఫ్లైట్లో లాస్ట్ లో నేను కూర్చొని నిద్రపోతున్నానని తెలిపింది. నేను నిద్రపోతున్న సమయంలో తన నడుముకు ఏదో తగులుతోంది అనిపించిందని దివ్య గణేష్ తెలియజేసింది.. మొదట నేను అలా ఏదో తగులుతున్నట్లుగా అనిపించిన పట్టించుకోలేదని ఆమె తెలిపింది. అయితే పదే పదే తన నడుముకి ఏదో తగులుతుంటే ఏం జరుగుతుందో అర్థం కాక చూశానని దివ్య గణేష్ చెప్పుకొచ్చారు.

విమానంలో తన వెనుక కూర్చున్న వ్యక్తి తన నడుము ను తాకాడని ఆమె కామెంట్లు చేయడం జరిగింది. మొదట పురువు టచ్ అయింది ఏమో అని భావించాను కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందో అర్థమై షాక్ అయ్యానని తెలుపుతోంది దివ్య గణేష్.. ఆ వెంటనే ఆ వ్యక్తి చెంప చెల్లుమనిపించాలని తెలియజేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాకియా లక్ష్మి అనే సీరియల్ లో నటిస్తోంది.

ఈ సీరియల్ విజయ్ టీవీలో ప్రసారమవుతోంది కేలాడి కన్మణి అనే సీరియల్స్ ద్వారా ఈ నటి కెరియర్ మొదలయ్యింది ఒకవైపు సీరియస్ లో నటిస్తూనే మరొకవైపు సినిమాలలో కూడా నటిస్తోంది ఇలా తన కెరియర్ లో జరిగిన విషయాలని సోషల్ మీడియాలో తెలియజేయడంతో మారుతోంది.

Share.