ఆచార్య సినిమాపై కామెంట్ చేసిన కొరటాల శివ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

 టాలీవుడ్ లో త్వరలో విడుదల కాబోతున్న పలు క్రేజీ మల్టీస్టారర్ సినిమాలో.. ఆచార్య మూవీ కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా తనయుడు రామ్ చరణ్ లతో డైరెక్టర్ కొరటాల శివ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడం జరుగుతోంది.కొద్దిరోజుల క్రితమే రామ్ చరణ్ సిద్ధ పాత్ర గురించి టీజర్ కూడా విడుదల చేయడం జరిగింది.

ఇక ఈ సినిమా లో చూపించిన టీజర్ లో లాస్ట్ షాట్ విషయం బాగా వైరల్గా అవుతోంది. మరి పవర్ఫుల్ సన్నివేశం పైన కొరటాల శివ తాజాగా ఒక ఇంటర్వ్యూలో వివరణ ఇవ్వడం జరిగింది. టీజర్ లోనే కాకుండా, సిద్ధ పాత్రకు సంబంధించి కొన్ని విషయాలు తెలియజేశారు.

ఆ సన్నివేశం కోసం చాలా ఇబ్బందిపడ్డాము. ఈ సినిమా థియేటర్ లో చూసి అప్పుడు చాలా హైప్ ఇస్తుందనుకున్నాము. కానీ టీజర్లో విడుదలయ్యాక అంతకంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందని కొరటాల శివ తెలియజేశారు. అందులో చిరుతపులులు రెండు నీరు తాగేది వంటి సీన్స్ కేవలం రామ్ చరణ్ చిరంజీవి లకు మాత్రమే సెట్ అయింది అని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఇక ఈ సినిమాకి సంగీత దర్శకుడుగా మణిరత్నం వహిస్తున్నారు.

Share.