కియారా అద్వానీ.. ఈమె అసలు పేరు అలియా అద్వానీ. మొదటిసారి ఫగ్లీ అనే సినిమా ద్వారా 2014లో సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసింది . తర్వాత 2016లో ధోని సినిమాలో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత 2018లో నెట్ ఫ్లిక్స్ అంథాలజీ ఫిలిం అయినటువంటి లస్ట్ స్టోరీస్ లో నటించి విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇక 2018 లో భరత్ అనే నేను సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ బాలీవుడ్లో కబీర్ సింగ్ సినిమాలో నటించింది. వినయ విధేయ రామ సినిమాలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుని, ప్రస్తుతం షేర్ షా అనే సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది.
ఇకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన ఎద అందాలపై ఫోకస్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఈ మధ్య తాజాగా ఆకు చాటు నుండి తన ఎద అందాలను చూపిస్తూ కుర్రకారుకు మరింత హీట్ పుట్టిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా కుర్రకారుకు నిద్రలేకుండా పోతోందని చెప్పవచ్చు.