Sai Dharam Tej:టాలీవుడ్ లో మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరోలలో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej)కూడా ఒకరు. తన కెరీర్లు హిట్ క్లాతులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ ఉన్నారు అయితే ఆయన సినిమాల పరంగా కాకుండా వ్యక్తిగత విషయాలలో కూడా ఎప్పటికప్పుడు చర్చిని అంశం గానే నిలుస్తూ ఉంటారు. గతంలో లవ్ స్టోరీలు నడిపిస్తున్నాడంటూ కూడా బాగా వార్తలు వినిపించాయి. మొదట హీరోయిన్ రెజీనాతో లవ్ లో ఉన్నారంటూ పలు రూమర్లు వినిపించాయి.
ఆ తర్వాత హీరోయిన్ రాశి ఖన్నా తో కూడా లవ్ ఎఫైర్ నడిపిస్తున్నట్లు వార్తలు వినిపించాయి కానీ వీటి పైన ఎప్పుడూ కూడా స్పందించలేదు సాయి ధరమ్ తేజ్. అయితే తాజాగా ఆయన చేసిన పనితో మళ్ళీ వార్తలలో నిలుస్తూ ఉన్నారు. ఇస్మార్ట్ హీరోయిన్ నభా నటేష్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ అందాలను ఆరబోతు చేస్తూ ఉంటుంది తాజాగా కొన్ని హాట్ ఫోటోలను సైతం షేర్ చేసింది ఈ ఫోటోలకు సాయి ధరమ్ తేజ్ లైక్ కొట్టడం జరిగింది.
దీంతో ఇ ఆమ్మడి అందాలకు సాయి ధరమ్ తేజ్ పడిపోయినట్లుగా కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్. మరి కొంతమంది కొంపదీసి ఆమెతో ప్రేమలో పడ్డాడు అంటే అడుగుతున్నారు ఏదేమైనా ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ చేసిన పనితో మళ్ళీ సోషల్ మీడియాలో ట్రెండీగా వార్తలలో నిలుస్తున్నారు. తాజాగా విరూపాక్ష సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా థ్రిల్లర్ బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంతో తెరకెక్కించడం జరిగింది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్స్ వైరల్గా మారాయి.