Shruti Hassan:టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది హీరోయిన్ శృతిహాసన్(Shruti Hassan). సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ అలాంటి వాటిని ఉపయోగించుకోకుండా కేవలం స్వతహాగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది హీరోయిన్ శృతిహాసన్. అయితే తాజాగా శృతిహాసన్ చెప్పిన ఆన్సర్ వింటే తలలు పట్టుకోవాల్సిందే అన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత తమకు సంబంధించిన ఎలాంటి విషయాలైనా సరే అందులో షేర్ చేస్తూ ఉన్నారు.
ఎలాంటి విషయాలైనా సరే చెప్పడానికి సిగ్గుపడడం లేదు. ముఖ్యంగా శృతిహాసన్ అయితే చాలా దారుణంగా మాట్లాడుతోంది. ఈమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటుంది.ఇక తనకు సంబంధించిన విషయాలను తెలియజేస్తోంది
తాజాగా సోషల్ మీడియాలో అస్క్ మీ ఎనీ థింగ్ అనే సెషన్ ఏర్పాటు చేసుకుంది. అయితే ఇందులో ఆమెను అందరు తిక్క తిక్క ప్రశ్నలతో విసిగించారు.దానికి కూడా శృతిహాసన్ ఓపిగ్గాని సమాధానాలు చెప్పింది.
అయితే ఇందులో భాగంగా ఒక నెటిజన్.. మీ యూరిన్ ను ఎప్పుడైనా స్మెల్ చూసారా.. పొరపాటున చేతిపై పోసుకున్నావా స్నానం చేసేటప్పుడు కోస్తావా అంటూ దారుణంగా ప్రశ్నలు అడిగారు..
అయితే అందుకు శృతిహాసన్ స్పందించడం విశేషం అని చెప్పవచ్చు.. ఆమె మాట్లాడుతూ నేను ఎప్పుడైనా స్నానం చేసేటప్పుడు యూరిన్ పోస్తాను నా చేతిపై పోసుకోలేదు ఎప్పుడు స్మెల్ చూడలేదు అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది ఈమె ఇలా డేరింగ్ ఆన్సర్ ఇవ్వడంతో ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారుతున్నది. శృతిహాసన్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది.