బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్ తాజాగా సీనియర్ హీరోయిన్ టబు పరువును దారుణంగా తీశారనే వార్తలు వినిపిస్తున్నాయి. అజయ్ దేవగన్, టబు నటించిన భోళా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది కార్తీ నటించిన సూపర్ హిట్ చిత్రం ఖైదీకి రీమిక్కుగా ఈ సినిమాని తెరకెక్కించారు అయితే ఈ కథలోని మార్పులు చేశారని హీరోయిన్ ని పెట్టి హీరోకి ఫ్లాష్ బ్యాక్ పెట్టి లేడీ పోలీస్ ఆఫీసర్ని పెట్టి ఇలా అనేక మార్పులు కూడా చేసి భోళా గా ఈ సినిమాని తెరకెక్కించారు.
ఈ సినిమాలో అజయ్ దేవగన్ హీరోగా నటించడమే కాకుండా దర్శక బాధ్యతలు కూడా తానే తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా మార్చి 30న భారీ అంచనాల మధ్య విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో అజయ్ దేవగన్, టబు ఫుల్ బిజీగా ఉన్నారు ఈ క్రమంలోని అజయ్ దేవగ ట్విట్టర్లో అస్క్ భోళా అంటూ అభిమానులతో చిట్ చార్ట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నేటిజన్ అడిగిన ప్రశ్నలకు తనదైన స్టైల్ లో సమాధానాలు తెలియజేశారు అజయ్ దేవగన్.
ఈ క్రమంలోనే ఒక నేటిజన్స్ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు మీరు అన్ని సినిమాలు టాబు తోనే చేస్తున్నారు అందుకు కారణం ఉందా అని.. ఈ ప్రశ్నకు కాస్త షాక్ అయినా అజయ్ దేవగన్.. ఎందుకంటే ఆమె డేట్స్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి అందులో ఆన్సర్ తెలిపారు. అమ్మ అజయ్ దేవగన్ సమాధానమైన టాబు ఫ్యాన్స్ మాత్రం అది నచ్చలేదు.. దీంతో అజయ్ దేవగన్ పై మండిపడుతున్నారు ఈ ఒక్క మాటతో టబు పరువు మొత్తం తీస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు.