అతను వేధించడం వల్లే చైతన్య తో విడిపోయాను అంటున్న సమంత..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో బెస్ట్ కపుల్స్ గా పేరు పొందారు నాగచైతన్య, సమంత. ఇక వీరి వివాహం 2018లో చేసుకున్నరు. ఆ తర్వాత  2021లో విడాకుల ప్రకటనతో అందరికీ షాక్ ఇచ్చారు. అనంతరం సమంత, నాగచైతన్య పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఆమె కెరియర్ని కొనసాగించేలా వెలుసుబాటు కూడా కల్పించారు. ఇక అదే సమయంలో సమంత అక్కినేని వారీ కోడలిగా చాలా హుందాగా వ్యవహరించింది. ఆ కుటుంబంలో మెంబర్స్ ప్రేమాభిమానాలు బాగానే పొందింది సమంత.

Naga Chaitanya announces his next with Samantha: Akkineni couple to spell  their magic again
నాలుగేళ్ల కాపురంలో నాగచైతన్య, సమంత మధ్య ఎప్పుడూ కూడా గొడవలు జరిగాయన్న ఆధారాలు లేవు.. హ్యాపీగా కొనసాగుతున్న సమయంలో వీరి కాపురంలో అనుకోని కళతలు చోటు చేసుకున్నాయి.. విడాకులు తీసుకునే వరకు వీరి వ్యవహారం వెళ్ళింది సమంత, నాగచైతన్య ఎందుకు విడిపోయారు అనే విషయంపై ఇప్పటివరకు అనేక రకాలుగా రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. సమంత కూడా నాగచైతన్యను ద్వేషిస్తూ పలు రకాలుగా పోస్టులను అయితే షేర్ చేయడం జరిగింది.

తాజాగా వీరు విడిపోవడానికి ఇవే కారణాలు అంటూ.. సమంతానే స్వయంగా చెప్పిందంటూ ఒక ట్విట్ వైరల్ గా మారుతోంది. అయితే ఈ ట్వీట్ షేర్ చేసింది సెన్సార్ సభ్యుడు ఫిలిం క్రెటిక్ ఉమైర్ సందు.. నాగచైతన్య ఒక బ్యాడ్ హస్బెండ్.. మానసికంగా శారీరకంగా నన్ను ఇబ్బంది పెట్టాడు అంటూ సమంత తెలిపిందనీ.. నేను గర్భం దాల్చితే అబార్షన్ చేయించుకోవలసి వచ్చిందనీ అతని వేధింపులు తట్టుకోలేకనే విడిపోయామని సమంత చెప్పినట్టుగా ఉమైర్ సందు ట్విట్టర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్విట్ వైరల్ గా మారుతోంది.

Share.