వ్యభిచారం కేసులో ఇండస్ట్రీని షేర్ చేసిన నటి ఈమె..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

సినీ పరిశ్రమలో హీరోయిన్గా రాణించాలని ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ ఉంటారు నటీమణులు. అయితే అలా ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే కొంతమంది నటీమణులు సినిమాలలో నటిస్తూనే మరొక పక్క డబ్బుపై ఆశతో చెడు అలవాట్లకు బానిస అవుతూ ఉంటారు. అలాంటి వారిలో నటి భువనేశ్వరి కూడా ఒకరు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరుకు చెందిన ఈమె సినిమాల పైన ఇష్టంతో మోడలింగ్ రంగం వైపు అడుగు పెట్టింది. అక్కడ హీరో మరియు అతని స్నేహితుడు ప్రొడ్యూసర్ అమే ఆమె అందానికి మంత్రం ముగ్గులు అయిపోయారు.

నటి భువనేశ్వరి హాట్ అందాలను చూశారా.. | tollywood actress bhuvaneshwari hot  pics goes viral on internet– News18 Telugu
నిర్మాత సంగతి ఏమో కానీ హీరో గారైతే వెంటనే ఈమెతో పరిచయం చేసుకొని సినిమాలలో అవకాశం ఇస్తానని చెప్పి ప్రేమ అనే వల వేయడం జరిగిందట. అయితే ఆ తర్వాత ఈమె దగ్గరున్న అందాన్ని మొత్తం దోచుకుని మోజు తీరాక వదిలేసినట్లు సమాచారం.ఆమెకు అవకాశాలు కూడా ఇవ్వకపోవడంతో భువనేశ్వరి తన అందాన్ని వలవేసి పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించేది.ఈమె పాత్రలకు గాను ఈమెకు వచ్చే డబ్బు చాలా తృప్తినివ్వలేదట.

దీంతో మరొక పక్క సీరియల్స్ లో కూడా నటిస్తునే వ్యభిచారంలోకి కూడా దిగిందని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. సొంతగా ఒక ఇల్లు కొనే రేంజ్ కు వెళ్ళింది అప్పట్లో చెన్నైలో ఈమె ఇంటి ముందు ట్రాఫిక్ జామ్ అయ్యేదనీ ..అంతలా పెద్ద కార్లు వచ్చి ఈమె గేటు ముందు ఆగేవని సమాచారం. దీంతో కొంతమంది పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో రైడ్ చేసినప్పుడు ఇమే పట్టు పడడం జరిగింది. అయితే ఈమెతోపాటు కొంతమంది పెద్దలు పలుకుబడి ఉన్న వాళ్ళు కూడా దొరకడంతో అరెస్టు అయినప్పటికీ తొందరగా విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఒక హోటల్లో వ్యభిచారం చేస్తూ దొరికిపోయింది. ఇక మూడవ సారి చిక్కినప్పుడు ఈ పని చాలామంది చేస్తున్నారంటూ కోర్టులోని షాకింగ్ కామెంట్లు చేసిందట.

Share.