ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా కూడా సక్సెస్ సాధిస్తూనే ఉన్నాయి మొదట స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుంచీ RRR చిత్రం వరకు అన్నీ కూడా మంచి విజయాలను అందుకున్నాయి. తెలుగు సినిమాలు ఏ ఎలిమెంట్స్ ఉంటే జనాలు ఎక్కువగా హై ఫీల్ అవుతారు బాగా వాటి గురించి తెలుసు రాజమౌళికి అందుకే ఆయన సినిమాలన్నీ కూడా అంతటి క్రేజ్ ను అందుకుంటూ ఉంటాయి. రాజమౌళి ఎస్ఎస్ రాజమౌళి అనే ముద్ర ఉన్న ఒక స్టాప్ పడుతూ ఉంటుంది.అది దేనికోసం వేస్తున్నారని రాజమౌళి గారిని అడిగితే తెలియజేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.
రాజమౌళి మాట్లాడుతూ తన సినీ కెరియర్ మొదట్లో సినిమాలు తీస్తున్నప్పుడు ఊళ్ళల్లో ఉన్న చదువు రాని వ్యక్తులకు ఆయన సినిమా పేర్లు అర్థం కావు అందుకని తను తీసే సినిమాలు పేర్లు చదవెకి రాకపోయినా అర్థం కావాలి అంటే మనం ఏం చేయాలనుకున్నప్పుడు ఈ స్టాంపు ఆలోచన వచ్చిందని అప్పుడే పేరు చదవవేకి రాకపోయినా కనీసం ఆ పోస్టుల మీద ముద్ర చూసి అయినా తన సినిమా అని గుర్తు పడతారని తెలియజేశారు రాజమౌళి.
కానీ ఆ తర్వాత దానిని తీసేద్దాం అనుకున్న తీసేయకుండా ఒక బ్రాండ్ల మారిపోయిందని తెలిపారు. ఇక ప్రస్తుతం మహేష్ తో తన తదుపరి చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. ఎందుకంటే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకి కీ పాయింట్స్ కానీ ఆయన సినిమా తీసే విధానం కాని సగటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది అందుకే రాజమౌళి అంతలా సక్సెస్ అవుతూ ఉంటారని చెప్పవచ్చు