తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు మంచు మోహన్ బాబు . ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే.ఒకప్పుడు ఎన్నో సినిమాలలో ఎన్నో విభిన్నమైన పాత్రలలో చేసి ప్రేక్షకులకు దగ్గరైన వ్యక్తి మోహన్ బాబు. ఈయన హీరో గానే కాకుండా విలన్ గా, కమెడియన్ గా చాలా సినిమాలలో నటించారు. ఇండస్ట్రీలో చాలామంది సాధారణంగా రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు. మంచు ఫ్యామిలీలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకున్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. మంచు ఫ్యామిలీ విషయంలో మొదటి పెళ్లి కలిసి రాలేదనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
మంచు మోహన్ బాబు నుండి మంచు విష్ణు వరకు ప్రతి ఒక్కరికి మొదటి పెళ్లి కలిసి రాలేదు. అంతేకాకుండా మంచు మోహన్ బాబు కి ఎంత గుర్తింపు క్రేజ్ ఉందో వారి కుటుంబానికి కూడా అంతే గుర్తింపు ఉంది. అయితే ఇప్పుడు అసలు విషయానికి వస్తే.. మంచు మోహన్ బాబు మొదటి భార్య విద్యావతి వారిద్దరికీ విష్ణు, లక్ష్మీప్రసన్న జన్మించారు. తరువాత వీరి మధ్య గొడవలు రావటంతో మోహన్ బాబు సినిమాల మోజులో పడి తనను నిర్లక్ష్యం చేశాడని ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం.
ఇక దాసరి నారాయణ చెప్పినట్టుతన మొదటి భార్య చెల్లెలు నిర్మలాదేవిని రెండో పెళ్లి చేసుకున్నాడట మోహన్ బాబు. మోహన్ బాబు విషయంలో కాదు మంచు లక్ష్మి విషయంలోనూ ఇదే జరిగింది. ఆమె కూడా మొదటి భర్తతో విభేదాలు రావటంతో విడిపోయిందని సమాచారం.అలాగే విష్ణు ఆయన ప్రేమించి పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా తన ఫ్యామిలీతో ఉన్నారు. ఇక రెండో కొడుకు మనోజ్ పెళ్లి విషయంలో కూడా అలాగే జరిగింది. ఇటీవలే భూమా మౌనికను రెండో పెళ్లి చేసుకున్నాడు మనోజ్.