థైస్ మొత్తం కనిపించేలా చెలరేగిపోయిన ఫరియా అబ్దుల్లా.. వీడియో వైరల్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ ఫరియాఅబ్దుల్లా అలియాస్ చిట్టి.. జాతి రత్నాలు సినిమాతో ఎంత పెద్ద హిట్ ను సంపాదించుకుందో మనందరికీ తెలుసు. కరోనా లాంటి కష్ట సమయంలో విడుదలైన ఈ సినిమా అందరిని ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేయడం జరిగింది. ఈ సినిమాకు అనుదీప్ దర్శకత్వం వహించాడు. హీరోగా నవీన్ పోలిశెట్టి నటించిన విషయం తెలిసిందే . ఇక ఇందులో చిట్టి క్యారెక్టర్ లో తన అందం ,అభినయంతో యువతను ఆకట్టుకుంది ఫరియా అబ్దుల్లా.

Jathi Ratnalu Chitti Faria Abdullah Superb Dance Performance | Telugu  Cinema Brother - YouTube

అయితే ఫరియా అబ్దుల్లా ఈ సినిమా తర్వాత తనకి మంచి సక్సెస్ లు అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ అమ్మడు పరిస్థితి చూస్తే పెద్దగా సక్సెస్ ఏమి ఆమెకు దక్కేటట్లు కనిపించడంలేదు. ఈ మధ్యనే అఖిల్ నటించిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించింది. ఆ తరువాత నాగార్జున మరియు నాగచైతన్య నటించిన “బంగారు రాజు” సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది.

ఆ సినిమా తర్వాత సంతోష్ శోభన్ తో కలిసి ఓ సినిమా చేయటం జరిగింది. ఈ ప్రాజెక్టు తర్వాత ఇప్పటివరకు మరో సినిమా ఫరియా అబ్దుల్లా నుండి రాలేదు. అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది. తన అందంతో తన హైటుకు తగ్గ పర్సనాలిటీతో సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తోంది. నిత్యం రకరకాల గ్లామర్ ఫోటోలతో పాటు డాన్సింగ్ వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఫరియా అబ్దుల్లా ఓ డాన్స్ వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఆ డ్రెస్ లో థైస్ కనిపించేలా నడుము ఊపుతూ అదరగొట్టే స్టెప్పులు వేస్తున్న ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారుతోంది.

Share.