తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ రెజీనా కసాండ్రా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. మొదట ఎస్ఎంఎస్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే నటిగా మంచి గుర్తింపు పొందింది. తనలో అన్ని టాలెంట్లు ఉన్నప్పటికీ హీరోయిన్ లిస్టులో రెజీనా పేరు కచ్చితంగా ఉండనే ఉంటుంది. కేవలం నటిగానే కాకుండా పబ్లిక్ ఈవెంట్ లో కూడా ఇమే స్టార్ హీరోలతో యాంకరింగ్ చేయడం వంటివి సైతం చేస్తూ ఉంటుంది.
రెజీనా మొదటి సారి తెలుగులో నటించలేదు అంతకుముందే.. కన్నడ, తమిళ్ వంటి భాషలలో కూడా కొన్ని చిత్రాలలో నటించింది.ఆ తర్వాతనే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈమెకు ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ ఎందుకు స్టార్ హీరోయిన్గా ఎదగలేక పోతోంది.తెలుగులో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ,జో అచ్యుతానంద, షాకిని డాకిని ,ఎవరు వంటి చిత్రాలలో నటించింది. ఇక పలు వెబ్ సిరీస్ లతో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పర్వాలేదు అనిపించుకుంది రెజీనా. ఇక ఏడాది మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.
తెలుగులోనే కాకుండా కన్నడ తమిళ్లో కూడా ఈమె హీరోయిన్గా బిజీగా ఉంది వాస్తవానికి తెలుగుతో పాటు రెజీనా సౌత్ లోని పలు భాషలలో నటించింది. ఆ మధ్య కాలంలో అమితాబచ్చన్ తో కూడా రెజీనా బాగా హంగామా చేసింది. ఇక రెజీనా తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేయకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరో తో ఉన్న ఎఫైర్ కారణంగానే ఏమి సినీ ఇండస్ట్రీకి నల్లమెల్లగా దూరమవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇతర భాషలలో సైతం పైన ఎక్కువగా ఫోకస్ చేయడం వల్ల తెలుగులో స్టార్ హీరోయిన్గా ఎదగలేక పోతోంది.