తెలుగు హీరోలు అమితంగా ఇష్టపడి తినే ఆహారం ఏంటో తెలుసా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో ఎంతోమంది హీరోలు ఉన్నారు వారిలో కొంతమంది మాత్రమే స్టార్ హీరోలుగా పేరు సంపాదించారు. మన హీరోలు అమితంగా ఇష్టపడే ఆహారం గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

Favorite Foods of Tollywood Heroes: మెగాస్టార్ నుంచి అల్లు అర్జున్ వరకు  వారికిష్టమైన ఆహారపదార్థాలు - OK Telugu

చిరంజీవి:

ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పేరుపొందిన చిరంజీవికి తన అమ్మ చేసే చిన్న చిన్న చేపల వేపుడు అంటే చాలా ఇష్టం. ఆ వంటను ఎంతో ఇష్టంగా అమ్మకు కూడా చేసి పెట్టేవాడు. నాన్ వెజ్ ని బాగా ఇష్టపడతాడట.

ప్రబాస్: పాన్ ఇండియా గా పేరు పొందిన ప్రభాస్ కి రాజు గారి పులావ్ అంటే చాలా ఇష్టమట .దీనిని ఎంతో ఇష్టంగా తింటారట. ఎప్పుడైనా అమ్మ ఇంట్లో చేయకుంటే గొడవ చేసి మరి చేయించుకుని తినేవాడట.

పవన్ కళ్యాణ్: మెగా బ్రదర్ గా పేరు పొందిన పవన్ కళ్యాణ్ కి నాటుకోడి చికెన్ కర్రీ, మరియు పులిహోర కాంబినేషన్ అంటే ఎంతో ఇష్టమట.. దీంతోపాటు నెల్లూరు చేపల పులుసు కూడ చాలా ఇష్టమట.

మహేష్ బాబు: కృష్ణ కుమారుడు సూపర్ స్టార్ మహేష్ బాబుకి హైదరాబాద్ బిర్యానీ, ఫిష్ సూప్ వీటిని ఎంతో ఇష్టంగా తింటారట.

అల్లు అర్జున్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి బిర్యాని అంటే చాలా ఇష్టం. అంతేకాకుండా దానిని స్వయంగా తానే చేసుకుని కూడా తింటారు..

ఎన్టీఆర్: నందమూరి ఎన్టీఆర్ కు నాటుకోడి కిమా, మరియు హోలీమ్ అంటే చాలా ఇష్టమట.

రామ్ చరణ్: చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ బాగా ఐస్ క్రీమ్ మరియు పప్పన్నం అంటే చాలా ఇష్టమట.రామ్ చరణ్ వెజ్ నే ఎక్కువగా ఇష్టపడతారు.

బాలకృష్ణ: నందమూరి హీరో బాలకృష్ణ రొయ్యలు మరియు బిర్యానీ ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని వారే స్వయంగా చేసి కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి..

Share.