టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి చిన్న విషయమైనా సరే ట్రెండీగా మారుతూ ఉంటుంది. ఎందుకంటే పవన్ అభిమానులు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఆయన అభిమానులు ఉన్నంత యాక్టివ్గా ఇంకే హీరో అభిమానులు కూడా ఉండారని చెప్పవచ్చు. అందుకే పవన్ పేరు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది కానీ పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.
మొదట నందిని అనే అమ్మాయిని వివాహం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత హీరోయిన్ రేణు దేశాయ్ తో సహజీవనం చేసి వివాహం చేసుకున్నారు. ఇక్కడ వరకు మాత్రమే చాలామందికి తెలుసు కానీ బద్రి సినిమా షూటింగ్ సమయంలో ఒక ట్విస్ట్ జరిగిందట. ఈ సినిమాలో నటించిన మరొక హీరోయిన్ అమీషా పటేల్ అందరికీ సుపరిచితమే. ముందు పవన్ కళ్యాణ్ ఈమె ప్రేమలోనే పడ్డారట. ఆమె కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి పవన్ కళ్యాణ్ మాయలో పడిపోయినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.
అయితే వీరిద్దరూ ఇలా ప్రేమలో ఉండగానే ఈ సినిమా షూటింగ్లోకి రేణు దేశాయ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యేసరికి ఈ ముగ్గురిది ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా మారిపోయింది. అయితే చివరకు పవన్ కూడా అమీషా ను వదిలేసి రేణు తో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పవన్ చేసిన జానీ సినిమాలు ఆమె నటించింది. దీంతో ఈ సినిమా సమయంలో వీరిద్దరూ లవ్ స్టోరీ ఫిక్స్ చేరుకోవడంతో డేటింగ్ వరకు వెళ్లారనీ అప్పటినుంచి వీరిద్దరి ప్రేమయన మొదలయ్యింది. అలా ఇద్దరికీ పిల్లలు పుట్టారు పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు తీసుకోవడం జరిగింది పవన్.