హీరోయిన్లు అంటే అందానికి నిర్వచనం గా ఉంటారని చెప్పవచ్చు. అలాంటి హీరోయిన్ లకు అందమైన భాగాలలో ఒక మచ్చ ఉంటే అందము మరింత రెట్టింపు అవుతుందని చెప్పవచ్చు. సరిగ్గా ఇప్పుడు అదే ఎక్కువగా వినిపిస్తోంది. ముఖ్యంగా హీరోయిన్ నయనతార పెదవి పైన ఉన్న అందమైన పుట్టుమచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సరిగ్గా ముక్కు కింద బాగాన నయనతార అందానికి మరింత ప్లస్ అయిందని చెప్పవచ్చు. అలా ఎంతోమంది హీరోయిన్స్ సైతం ఉన్నవి వాటి గురించి తెలుసుకుందాం.
ఇక తర్వాత లిస్టులో మలయాళం బ్యూటీ సంయుక్త మీనన్ నోటికి దగ్గరలో ఒక అందమైన పుట్టుమచ్చ ఉంది. ఈ అమ్మడు ఫుల్గా మేకప్ వేస్తే ఆ మచ్చ హైలైట్ గా మారుతుంది. లేకపోతే అది చాలా చిన్నదిగా కనిపిస్తూ ఉంటుంది. సరిగ్గా నోటి చివరి భాగాన ఈ మచ్చ ఉంటుంది.
అలాగే ఈ మధ్య విడుదలైన సింధూరం అనే సినిమాతో తమిళ బ్యూటీగా బ్రిగెడ సోగా సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో రెచ్చిపోతుందో చెప్పాల్సిన పనిలేదు. అమ్మడి పెదవి పైన కూడా అందమైన మచ్చ ఉంది. చామన ఛాయ ముఖాన్ని ఆ నల్లటి పుట్టుమచ్చ మరింత అందంగా కనిపించేలా చేస్తోంది.
అలాగే బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ.. పెదవి పైన పుట్టుమచ్చ ఈమెకు కూడా మరింత అందాన్ని తెచ్చిపెడుతోంది. అలాగే మరొక హీరోయిన్ పరణితి చోప్రాకి కూడా ముఖం పైన ఒక పెద్ద పుట్టుమచ్చ ఉంటుంది పెదాలకు బదులుగా ముక్కు దగ్గరగా ఉంటున్న ఈమధ్య ఆమెను చూసి ఎప్పటికప్పుడు మురిసిపోతూ ఉంటారు అభిమానులు. ఇక వేరే కాకుండా చాలామంది హీరోయిన్స్ కు కూడా పుట్టుమచ్చలు ఉన్నాయి.