తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీ నటులు వస్తూ ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే స్టార్ పొజిషన్లో నిలబడుతున్నారు. అయితే ఇలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే. చిరంజీవి వారసుడు గా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. ఇక రామ్ చరణ్ కూడా ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరుపొందారు. వ్యక్తిగత జీవితంలో కూడా చాలా ఆనందంగా ఉన్నారని చెప్పవచ్చు.
ఎందుకంటే రామ్ చరణ్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు . ఈ విషయం ఈ మధ్యనే చెప్పి మెగ అభిమానులను కాస్త సంతోషపరిచారు. ఇదంతా ఇలా ఉంటే ఉపాసన రామ్ చరణ్ ది లవ్ మ్యారేజ్ అని అందరికీ తెలిసిన విషయమే.. అయితే రామ్ చరణ్ కంటే ముందు ఉపాసన వేరే హీరో ప్రేమించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ ఆ హీరో ఎవరో చూద్దాం.. రామ్ చరణ్, ఉపాసన ఒక క్లబ్ మీటింగ్ లో తొలిచూపులోనే ప్రేమలో పడ్డారట. అయితే రామ్ చరణ్ కంటే ముందు ఉపాసన మరొక హీరో ప్రేమించారట. ప్రస్తుతం ఆ హీరోకి వివాహమైందని సమాచారం.
అయితే ఉపాసనని చూసిన నా తొలిచూపులోనే ప్రేమించి వివాహం చేసుకోవాలని భావించారట. కానీ యుక్తవయసులో ఉండడం వల్ల ఆయనకు అది ప్రేమ లేక ఆకర్షణ తెలియక తనలోనే దాచుకొని ఎక్కువ రోజులు ఉండడంతో ఉపాసనని వన్ సైడ్ లవ్ చేశారట. కానీ ఆ సమయంలో రామ్ చరణ్ ,ఉపాసనకు లవ్ ప్రపోజ్ చెప్పడంతో ప్రేమ పెళ్లి వరకు వెళ్ళింది. చివరికి ఉపాసనని ప్రేమించిన ఆ హీరో ప్రేమను తనలోని దాచుకున్నారట. ప్రస్తుతం ఆ హీరోకి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. కొంతమంది నెటిజన్స్ మాత్రం ఒకవేళ ఉపాసన మెగాస్టార్ కోడలు కాకపోయి ఉంటే ఆ హీరోకి భార్యగా వెళ్ళేది అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.