రీ రిలీజ్ కి సిద్ధమైన మగధీర..!

Google+ Pinterest LinkedIn Tumblr +

చిరుత సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు హీరో రామ్ చరణ్. ఇక ఆ తర్వాత చిరంజీవి కొడుకు గానే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆ వెంటనే డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమాలో నటించి సినీ చరిత్రనే తిరగరాశారు. ముఖ్యంగా అందులోని డైలాగులు, పాటలు అంటే అభిమానులకు ఇప్పటికీ ఊహిస్తుంటాయి. ఈ సినిమా 2009 జూలై 31న విడుదలై పెను సంచలన విజయాన్ని అందుకుంది. దాదాపుగా 13 ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.

Watch Magadheera Full Movie Online for Free in HD Quality | Download Now

ఇక ఈ సినిమా రీ రిలీజ్ చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 17వ తేదీన ఈ సినిమాని థియేటర్లోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. మరొకసారి కాలభైరవ మిత్ర విధాల ప్రేమ కథను థియేటర్లో చూసేందుకు అభిమానులు కూడా చూపిస్తున్నారు. ఈ సినిమా రీ రిలీజ్ గురించి తెలిసినప్పటి నుంచి ఫుల్ ఖుషిగా అవుతున్నారు. అయితే అల్లు అరవింద్ నిర్మాణంలో డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించింది.

ఈ సినిమా కథను డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ అందించారు. అలాగే ఏ.ఎం.రత్నం మాటలు అందించారు. ఆల్ టైం హిట్టుగా నిలిచిన విచిత్రంలోని పాటలు భువనచంద్ర బోస్ కీరవాణి సమర్పించారు. మగధీర సినిమా విడుదలై ఇప్పటికి 13 ఏళ్లు అవుతున్నది. ఈ సినిమా దాదాపుగా 40 కోట్ల రూపాయల థియేటర్ బిజినెస్ జరగగా. ఈ సినిమా మొత్తంగా రూ.77.96 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. మరొకసారి ఈ చిత్రాన్ని థియేటర్లో వీడియో చేసేందుకు అంతా ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఏ మేరకు కలెక్షన్ల రికార్డు సృష్టిస్తుందో చూడాలి.

Share.