వామ్మో.. త్రిష ఇంత మందితో లవ్ ఎఫైర్స్ నడిపిందా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

సౌత్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న త్రిష తన కెరియర్లో చాలామందితో లవ్ ఎఫైర్ పెట్టుకుంది.. నిజం చెప్పాలంటే ఒక్కప్పటి హీరోయిన్లతో పోల్చితే ప్రస్తుతం హీరోయిన్లు చాలా పెద్ద ముదుర్లు గా మారిపోతున్నారు. ఒకప్పటి కంటే ఇప్పుడు జనరేషన్ లో చాలామంది హీరోయిన్లు లవ్ ఎఫైర్ నడుపుతూ ఒకటి తర్వాత ఒకటి అన్నట్టుగా మారిపోయారు. ముఖ్యంగా ప్రేమలో పడ్డవారు పెళ్లి చేసుకుంటారన్న గ్యారెంటీ కూడా లేదు. త్రిష కూడా సౌత్ లో టాప్ హీరోయిన్గా కొనసాగడమే కాదు చాలామందితో ఎఫైర్లు పెట్టుకున్నట్లుగా కూడా సమాచారం..

Trisha Krishnan : త్రిష ఇంత మందితో లవ్‌ ఎఫైర్లు పెట్టుకుందా.. పెద్ద ముదురు రా బాబు..!

ముందుగా త్రిష లవ్ ఎఫైర్ గురించి మాట్లాడితే ప్రముఖ హీరో సిద్ధార్థతో ఆమె లవ్ ఎఫైర్ నడిపిందని చెప్పవచ్చు. వీరిద్దరూ చాలా కాలం డేటింగ్ కూడా చేశారు. పార్టీ లు అంటూ నానా రచ్చ కూడా చేశారు. కానీ చివరికి వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత త్రిష హీరో ధనుష్ తో కూడా ప్రేమాయణం నడిపింది. అతనితో చాలా కాలం సహజీవనం చేసిన తర్వాత కొద్ది రోజులు ఎంజాయ్ చేసి విడిపోయారు. ఆ తర్వాత స్టార్ హీరో విజయ్తో కూడా ఆమె ప్రేమలో పడిందంటూ వార్తలు బాగా షికార్లు చేశాయి. కానీ అక్కడ కూడా వీరి ప్రేమాయణం బెడిసి కొట్టిందని సమాచారం.

ఆ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట ప్రభాస్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న ఈమెతో ప్రభాస్ పెళ్ళికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని ప్రభాస్ కి కూడా దూరం అయిపోయింది. ఆ తరువాత రానాతో కూడా ఎఫైర్ పెట్టుకుందని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ఈ వార్తల్లో నిజం లేకపోయింది. ఇలా త్రిష ఎప్పటికప్పుడు సినిమాల ద్వారానే కాదు లవ్ ఎఫైర్లతో కూడా వైరల్ గా నిలిచింది.

Share.