శ్రీహరి గొప్పతనం గురించి చెప్పడానికి ఇది చాలదా..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

చాలామంది సినిమా ఇండస్ట్రీలోకి చేరిన తర్వాత హీరోలు కానీ హీరోయిన్లు కానీ వారి దృష్టి అంతా ఆస్తులు కూడా పెంచుకోవటం పైనే దృష్టి ఉంటుంది. మరికొందరు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకోవడంపై దృష్టి పెడతారు. అలాంటి వారిలో హీరో శ్రీహరి కూడ ఒకరు. ఇక శ్రీహరి వరుసగా 9 విజయాలను అందుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించిన హీరోల సంఖ్య తక్కువేనని చెప్పాలి.

Srihari

శ్రీహరి నువ్వొస్తానంటే నేనొద్దంటానా మగధీర, సినిమాలలో తన పాత్రకి న్యాయం చేశాడు. ఈ జనరేషన్లో కూడా శ్రీహరికి ఎంతోమంది ఫ్యాన్ ఫాలింగ్ ఉన్నారు. చిన్న వయస్సులోనే శ్రీహరి మరణించడంతో ఇండస్ట్రీ ఒక మంచి నటుడిని కోల్పోయామని సినీ సెలబ్రిటీలు ప్రేక్షకులు చాలా బాధపడుతూ ఉంటారు. ఇండస్ట్రీలో ఆయన స్థానాన్ని భర్తీ చేసే నటుడు లేరని చాలామంది భావిస్తున్నారు.

Srihari Wife Disco Shanthi Used Drugs - Telugu Bullet

తెలుగు ఇండస్ట్రీలో శ్రీహరి గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు తన వంతు సాయం చేసి వస్తారు. అప్పట్లో సినిమాలకు రెమ్యూనరేషన్ తీసుకోకుండా చాలా సినిమాలనే నటించాడు. ఒక ఇంటర్వ్యూలో శ్రీహరి భార్య డిస్కో శాంతి మాట్లాడుతూ శ్రీహరి గురించి కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది అనుకుంటారు శ్రీహరికి చాలా కోపం ఎక్కువని కానీ ఆయన చూడటానికి అలా కనిపిస్తారు.నిజజీవితంలో కోపం అస్సలు ఉండదు శ్రీహరి భార్య డిస్కో శాంతి తెలిపింది.

ఇక శ్రీహరి అందరిని నమ్ముతారు. అక్కడ ఉన్నది దొంగ అయినా సరే వారికి మర్యాద చేసి పంపేవారు. ఇక శ్రీహరికి ఇద్దరు కొడుకులు వారిలో చిన్న కొడుకు అంటే శ్రీహరికి ఎంతో మక్కువట. హీరో అయ్యేవరకు ఆయన సినిమాలను చూడలేదని డిస్కో శాంతి పేర్కొన్నారు. శ్రీహరి గొప్పతనం గురించి ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు ఆయన మంచితనం ఎంతో పేరు తెచ్చి పెట్టిందని చెప్పవచ్చు.

Share.