టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఆలీ.ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆలీ ఒకప్పుడు చాలా సినిమాల్లో కమెడియన్ గా చేసి అందరిని కడుపుబ్బ నవ్వించేవాడు. గడిచిన కొన్నేళ్లుగా ఆలీతో సరదాగా అనే షోలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు ఆలీ.ఇప్పుడు అడపాదప పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. అయితే ఆలీకి ఒక ఆరోగ్య సమస్య ఉందని ఆ సమస్య అతనికి వరంలా మారిందనే సంగతి చాలామందికి తెలియదు. ఆ సమస్య ఏమిటో కాదు నత్తి. ఆ నత్తి వల్ల అతని కామెడీ టైం ఇతర కమెడియన్సు భిన్నంగా ఉండటం అతనికి సక్సెస్ అయ్యింది.
ఇక ఈ మధ్యనే ఆలీ రాజకీయాల్లోకి చేరి వైసీపీ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. పార్టీ ఆదేశిస్తే పవన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేయటానికి సైతం సిద్ధమేనని పలు సందర్భాలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆలి చెప్పినట్టుగానే నిజంగా ఆ పార్టీకి పోటీ చేస్తారు లేదు వెయిట్ చేయాల్సిందే.అయితే ఆలీకి సినిమాల్లోని ఎక్కువ పారితోషకం తీసుకుంటున్నారు ఆలీ.అంతా పారితోషకం వస్తున్న సినిమాలను పక్కకు నెట్టి రాజకీయాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు. సినిమాలపరంగా ఆలీకి ఇంత పెద్ద సక్సెస్ రావడానికి ప్రజలే కారణమని ప్రజల కోసం ఏదైనా చేయాలని ఆయన అనుకుంటున్నారు. అందుకని రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారట. ఆలీ ఒకవేళ ఆలీ రాజకీయాల్లో సక్సెస్ కావటం పెద్ద కష్టమేమీ కాదు ఎందుకంటే ఆయన కమీడియన్ గా చాలా మంది ప్రేక్షకులకు దగ్గరయ్యాడు కాబట్టి సక్సెస్ సాధించ వచ్చని కొంతమంది అనుకుంటున్నారు.
ఇక ఆలీకి ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకు పెరిగిపోతున్నారు. ఇటు రాజకీయాల్లో కూడా వైసిపి అభిమానుల సపోర్టు ఆలీకి అంతకంతకు పెరిగిపోతునే ఉంది. కెరీర్ పరంగా ఆలీ మరిన్ని విజయాలను అందుకోవాలని అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు..