సినీ ఇండస్ట్రీలో నయనతార కు ఎలాంటి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కోలీవుడ్లో స్టార్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ అమ్మడు సౌత్ లో కూడా క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ లో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా పేరు సంపాదిస్తోంది. ఇక ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ మెసేజ్ చిత్రాలలోనే నటిస్తూ ఉంటుంది నయనతార. నయనతార కెరియర్లో హీరోస్తో, డైరెక్టర్లతో ఆఫర్ మైంటైన్ చేస్తూ ఉందని వార్తలు కూడా వినిపిస్తూ ఉండేవి.
అందరికన్నా ఎక్కువగా హైలెట్గా నిలుస్తూ ఉండేది నయనతార.ముఖ్యంగా నయనతార, శింబు ప్రేమాయణం తర్వాత ప్రభుదేవా తో పెళ్లి వరకు వెళ్లి ఆ తర్వాత ఆగిపోయింది.ఇలాంటి విషయాలు అన్నీ కూడా సోషల్ మీడియాలో ఇప్పటికీ నయనతార గురించి ట్రెండీ గానే అవుతూ ఉంటాయి. అయితే నాయనతార ఇంత మంది అబ్బాయిలతో అఫైర్ నడిపి సెట్ కాకపోవడానికి అసలు కారణం వేరే ఉందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా నయనతార తన విషయంలో తాను చెప్పేది వినాలని జరగాలని అనుకుంటూ ఉంటుందట.
అలా తనతో ఎఫైర్ నడిపిన వారందరితో ఆ విషయంపై రీచ్ కాలేకపోవడంతో బ్రేకప్ చెప్పుకుందునే వార్తలు కోలీవుడ్ మీడియాలో అప్పట్లో చాలా వైరల్ గా మారాయి. అయితే నయనతార కూడా వాళ్లను లైట్ గానే తీసుకున్నారని కేవలం ఎంజాయ్మెంట్ కోసమే ఆమెతో అలా లవ్ ఎఫైర్ నడిపారని వార్తలు అప్పట్లో ఎక్కువగా వినిపించాయి. ఏది ఏమైనా నయనతార కెరియర్ లో ఎన్నో రాంగ్ స్టెప్పులు తీసుకొని చివరికి డైరెక్టర్ విగ్నేష్ ను వివాహం చేసుకొని మంచి నిర్ణయం తీసుకుంది.