మొదట కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నటుడు రాజేంద్రప్రసాద్. మొదట్లో హీరోగా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి నటించడం మొదలుపెట్టిన రోజు నుంచి ఇప్పటివరకు బిజీగానే ఉంటున్నారు రాజేంద్రప్రసాద్. అయితే నటుడు వెంకటేష్ కి చాలా కాలం పాటు గ్యాప్ వచ్చిందని విషయం ఇటీవలే ఒక విషయం వైరల్ గా మారుతోంది .వీరిద్దరి మధ్య మాటలు లేకపోవడానికి కారణం ఏంటనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.
తమిళంలో హిట్ మూవీ అయిన తంబి అనే సినిమాని తెలుగులో రీమిక్స్ చేయాలని భావించి కె.ఎస్.రామారావు గారు డబ్బులు పెట్టి ఈ చిత్రం రైట్స్ ని కొనుగోలు చేశారట.ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయింది.తెలుగులో తీస్తే కాసుల వర్షం కురుస్తుందని రామారావు గారు కూడా భావించారు. ఈ సినిమాలో హీరో వెంకటేష్ నటించిన తెలుగులో సైతం సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. వెంకటేష్ కెరియర్ లోనే గుర్తుండిపోయే చిత్రాలలో చంటి సినిమా కూడా ఒకటి అని చెప్పవచ్చు.
ఈ సినిమా మొదట అనుకున్న హీరో వెంకటేష్ కాదట. మొదట కె.ఎస్ రామారావు రాజేంద్రప్రసాద్ తో తీయాలనుకున్నారట. కానీ అనుకొని కారణాల చేత రాజేంద్రప్రసాద్ కి కథ చెప్పి ఒప్పించారు. అయితే అంత ఓకే అయ్యాక ఈ సినిమాని రామానాయుడు కూడా చూడడంతో ఆయనకు చాలా బాగా నచ్చిందట. దీంతో రామానాయుడు రామారావును పిలిపించి వెంకటేశ్తో ఈ సినిమా చేయాలని కోరరట. దీంతో మొదట ఈ సినిమాని రాజేంద్రప్రసాద్ తో ఈ సినిమా ఒప్పుకున్నాక ఏం చేయాలో తెలియక రాజేంద్ర ప్రసాద్ ని పక్కనపెట్టి వెంకటేష్ సినిమా తీశాడట రామారావు. అలా వెంకటేశ్వర రాజేంద్రప్రసాద్ మధ్య గ్యాప్ వచ్చిందని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.