డైరెక్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన టబు..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ హాట్ హీరోయిన్ టబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరే ఇతర హీరోయిన్స్ పేరు చెప్పినా కూడా ఇంతలా గ్లామర్ చూపించలేరని చెప్పవచ్చు. టబు యంగ్ హీరోయిన్ గా ఉన్న గ్లామర్ వలకబోస్తూ ఉండేది. ఇప్పుడు కూడా అంతే గ్లామర్ తో కుర్రకారులను ఆకట్టుకుంటూ ఉంటుంది.. ఇక ఈ ముద్దుగుమ్మను చూస్తే ఎలాంటి వారైనా సరే ఫిదా కావాల్సిందే.

The guessing game | Filmfare.com

అయితే ఈ మధ్యకాలంలో వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలలో నటిస్తూ బాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. రీసెంట్గా కుతై చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. అర్జున్ కపూర్ హీరోగా తెరకెక్కించిన ఈ చిత్రంలో టబు కీలకమైన పాత్రలో నటించింది. ఇటీవల ఓటీటిలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.ఈ క్రమంలోనే ఈవెంట్ లో పాల్గొన్న టబు ఈ సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. ఈ సినిమాలో పోషించిన పోలీస్ పాత్ర తనకు బాగా పేరు తెచ్చిందని.. అలాగే దృశ్యం-2 లో కూడా మీరా పాత్ర తనకు బాగా పేరు తెచ్చి పెట్టిందని తెలిసింది.

డైరెక్టర్ ఆస్మాన్ భరద్వాజ్ నాకు ఇలాంటి క్యారెక్టర్లు ఇచ్చినందుకు థాంక్స్.. ఆస్మాన్ భరద్వాజ తండ్రి విశాల్ భరద్వార్ డైరెక్షన్లో కూడా నేను పని చేశాను విశాల్ జి నాకు ఎప్పుడు టఫ్ పాత్రలే ఇస్తూ ఉండేవారు. అయినప్పటికీ చాలా కష్టపడి వాటిని చేసి ఆయన దగ్గర శభాష్ అనిపించుకునే దాన్ని అంటూ తెలిపింది. మిగతా వారితో పోలిస్తే ఆయనతో తనకున్న క్రియేటివ్ బాండింగ్ చాలా స్పెషల్ అని ఇప్పుడు ఆస్మాన్ తో అలాంటి బాండింగ్ ఏర్పడిందని తెలిపింది సినిమాలో తన పాత్ర అందరు ప్రేమించేలా రాసినందుకు మరొకసారి థాంక్స్ అని తెలిపింది. ప్రస్తుతం టబు చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.

Share.