తెలుగులో మంచి క్రేజీ సంపాదించుకున్న హిందీ హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ హీరోయిన్ కీయారా అద్వానీ కూడా ఒకరు. భరత్ అనే నేను చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత రామ్ చరణ్‌తో వినయ విధేయ రామలో నటించింది. ప్రస్తుతం రామ్ చరణ్ RC -15 చిత్రంలో కూడా నటిస్తున్నది. షేర్షా సినిమాతో బాలీవుడ్ హీరో సిద్ధార్థ మల్హోత్రా తో ఈమె పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటల వరకు తీసుకువెళ్లింది. రేపు రోజున వీరి వివాహ అంగరంగ వైభవంగా జరగబోతోంది.
నిన్నటి నుంచి హల్దీ మెహందీ సంగీత కార్యక్రమాలు నిర్వహించినట్లుగా పలు వీడియోలు ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ఇదంతా ఇలా ఉంటే ఈ జంట పెళ్లి కోసం జైస్మార్ లోని రాయల్ సూర్య ఘర్ ప్యాలెస్ హోటల్లో బుక్ చేసుకోవడం జరిగింది. అలాగే బాలీవుడ్ జంట కూడా పెళ్లికి ఎంతమంది వస్తున్నారనే విషయంపై ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పెళ్లికి వచ్చే విఐపి లకు భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు జై స్మైల్ నుంచి ప్యాలస్‌కు 16 కిలోమీటర్లు దూరంలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇందులోని హోటల్స్ ను పసుపు రాయితో నిర్మించారట. సూర్యకిరణాలు డైరెక్టర్ ఈ హోటల్ మీద పడేటట్లు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఒకవైపు సరస్సు మరొకవైపు తోటలు అక్కడ ప్రత్యేకత అని చెప్పవచ్చు. ఈ సూర్యగల్ ప్యాలెస్ లో మొత్తం 84 గదులు ఉంటాయి 92 బెడ్రూంలో రెండు గార్డెన్లు ఆర్టిఫిషియల్ సరస్సుతోపాటు జిమ్, ఇండోర్ స్విమ్మింగ్ పూల్స్ ,ఇల్లాలు రెస్టారెంట్ అతిథులకు అందుబాటులో ఉంటాయట. ఈ ప్యానెల్ లో డిస్టినేషన్ వెడ్డింగ్ కు రోజుకు రూ .20 లక్షలు తీసుకుంటారని తెలుస్తోంది. అయితే ఇది కూడా కేవలం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మాత్రమే నట.. ఆ తర్వాత అక్టోబర్ నుంచి మార్చి వరకు టూరిస్ట్ సీజన్ కింద బుకింగ్ కోసం సుమారుగా రెండు కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
View this post on Instagram