టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ అంటే ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కానీ ఇప్పుడు అక్కినేని హీరోల పరిస్థితి గందరగోళంగా ఉంది. ఇప్పటికే అక్కినేని హీరోల సినిమాలు కనుమరుగయ్యాయి. ఇక వారు నటించిన సినిమాలు రూ .100 కోట్ల రూపాయల క్లబ్లో చేరలేదు. కనీసం ఇప్పటికైనా రూ.100 కోట్ల క్లబ్లో చేరే అవకాశాలు కూడా లేవని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే అక్కినేని అభిమానులు అక్కినేని ఫ్యామిలీకి ఏదో శాపం తగిలిందని కొంతమంది కామెంట్స్ ను చేస్తున్నారు. నాగార్జున, నాగచైతన్య ఏ ప్రాజెక్టులో నటించిన షాకింగ్ ఫలితాలు ఎదురవుతున్నారు.
అసలు విషయానికి వస్తే ఆయన ఎప్పుడో సినిమాల్లో నటించాడు. ఇప్పటివరకు ఏ కొత్త సినిమా కూడా రాలేదు. ఇక బిగ్ బాస్ షో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు.ఈ విషయంలో ట్రోల్ అయ్యారని చెప్పవచ్చు.మరోవైపు అఖిల్ పెళ్లి విషయానికొస్తే ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడ అనే తెలియటం లేదు.. గతంలో పెళ్లి విషయంలో సమస్యలు వచ్చిన సంగతి తెలిసిందే .ఏదో శాపం తగిలిందని అందుకే ఇలాంటి పరిస్థితులు ఏర్పడడానికి సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తాజాగా బాలయ్య కూడా అక్కినేని హీరోలపై సంచల వ్యాఖ్యలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే..అక్కినేని ఫ్యామిలీకి ప్రేమ లేదంటూ ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. 2022 నాగార్జున ఫ్యామిలీకి కలిసి రాలేదని అభిమానులు వాపోతున్నారు. కనీసం 2023 అయినా కలిసి వస్తే బాగుంటుందని ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఆశిస్తున్నారు. రీసెంట్గా నాగార్జున సినిమా ది హోస్ట్ డిజార్డర్ గా నిలిచింది. తర్వాత కొత్త మూవీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. ప్రస్తుతానికి సుకుమార్ డైరెక్షన్లో నాగ్ కు 99వ సినిమా చేస్తున్నారట. ఒకవైపు కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇస్తున్నారు. మరి ఈ ఏడదైనా సక్సెస్ అవుతారెమో చూడాలి మరి.