బాలయ్య పై షాకింగ్ కామెంట్లు చేసిన నటి రోజా..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి బాలకృష్ణ అక్కినేని కుటుంబం మధ్య ఒక వార్ జరుగుతోందని చెప్పవచ్చు. వీర సింహారెడ్డి విజయోత్సవ వేడుకలలో బాలకృష్ణ ఆ అక్కినేని తొక్కినేని అలా అనడంతో ఒక్కసారిగా అక్కినేని అభిమానులు సైతం బాలకృష్ణ పైన ఫైర్ అవుతున్నారు. తాజా సీనియర్ నటి మినిస్టర్ రోజా కూడా బాలయ్య పైన ఫైర్ అవడం జరుగుతోంది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Pawan - Balayya : అన్‌స్టాపబుల్‌కి పవన్ కళ్యాణ్.. నేడు ఎపిసోడ్ షూటింగ్.. -  Kaburulu

బాలకృష్ణ పొరపాటున నోరు జారార లేక ఉద్దేశపూర్వంగానే అక్కినేని కుటుంబాన్ని మాట్లాడారో తెలియదు కానీ అక్కినేని జయంతి రోజున అక్కినేని తొక్కినేని అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదాస్పదంగా మారాయి. ఈ క్రమంలోనే బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యల పైన అక్కినేని అభిమానులు సైతం చాలా కోపంగా ఉన్నారు. బాలకృష్ణ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ పలువురు అభిమానులు సైతం డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై నాగచైతన్య అఖిల్ కూడా స్పందించారు. మనం కళమ్మ తల్లి బిడ్డలను కించపరుచుకున్నట్లు అయితే మనమల్ని మనం కించపరచుకున్నట్లే అంటూ బాలకృష్ణకి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.

బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై రోజా స్పందిస్తూ బాలకృష్ణ అక్కినేని తొక్కనేని అని చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పు ఇది వ్యాఖ్యలే ఎన్టీఆర్ గురించి మాట్లాడితే.. నందమూరి కుటుంబం బాధపడదా ఇలా అక్కినేని ఫ్యామిలీ గురించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై రోజా తన అభిప్రాయాలను తెలియజేశారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో రోజా చేసిన ఈ వ్యాఖ్యలు సైతం వైరల్ గా మారుతున్నాయి. ఎన్టీఆర్ తో సమానమైన హీరోని ఎంత మాట పడితే అంత మాట అనడం సరికాదు అని అన్నారు.

Share.