రాజమౌళిని చంపేందుకు భారీ కుట్ర..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు సినీ ఇండస్ట్రీలో రాజమౌళి ప్రస్తుతం ఫ్లాప్ నే చవిచూడని దర్శకుడుగా పేరుపొందారు. ఇక గతంలో ఒకసారి చిరంజీవిని చంపడానికి తాగే కూల్ డ్రింక్ లో విషం కలిపారని ప్రచారం జరిగింది. ఇక తర్వాత బ్రూస్లీని చంపడానికి అతడు తాగే మంచినీటిలో విషం కలిపారని ప్రచారం జరిగింది. ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే రాజమౌళిని చంపేందుకు ఈ తరహా కుట్ర పన్నారని తెలిసి ఒక్కసారిగా అభిమానులు సైతం షాక్ అవుతున్నారు.

Baahubali Director Rajamouli Reacts On RGV's Nuclear | Mango Bollywood

ఇంతకీ ఈ సంగతి ఎవరో తెలిసి పెద్ద షాక్ అవుతారు ..అతడు ఈ ట్విట్లు చేసిన సమయం సందర్భం ఆరా తీస్తే పెద్ద షాక్ అవ్వాల్సిందే. ఆయనే ఆర్జీవి .. గత రాత్రి రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో చెలరేగిపోయారు. ఏ ఎస్ ఎస్ రాజమౌళి మేఘాలే ఆజామ్.. తీసిన కే ఆసిఫ్ నుండి షోలే తీసిన రమేష్ చిట్టి వరకు ఆదిత్య చోప్రా కరణ్ జోహార్లు భారత దేశంలో బన్సాలీల వంటి ప్రతి ఫిలిం మేకర్ని మీరు ప్రాథమికంగా అధికమించారు. నేను దానికోసం మీ చిన్న బొటనవేలును పీల్చాలనుకుంటున్నాను అని ప్రేమను కురిపించాడు వర్మ.. సార్ దయచేసి మీ భద్రతను పెంచండి ఎందుకంటే భారతదేశంలో చాలామంది ఫిలిం మేకర్స్ ఉన్నారు వారు స్వచ్ఛమైన అసూయతో మిమ్మల్ని చంపడానికి ఒక హత్య దళాన్ని ఏర్పాటు చేయబోతున్నారు..

అందులో నేను కూడా భాగమే నేను రహస్యాన్ని స్వయంగా బయటపెడుతున్నాను అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. విస్కీ తాగి మత్తులో తూలుతూ తూగుతూ ఆయన ట్వీట్ చేశారని అందరూ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. బాహుబలి వంటి ఘనవిజయాన్ని దేశంలో ప్రఖ్యాత దర్శకులుగా రాజమౌళి పేరు సంపాదించారు. దీంతో ఈ సినిమా రూ.2000 కోట్ల క్లబ్బులో నిలిచేలా చేశారు. ఈ క్రమంలోనే పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించిన.RRR సినిమా రూ .1000 కోట్ల క్లబ్బులో సత్తా చారి కేవలం జాతీయస్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడమే కాకుండా ఆస్కార్ రేంజ్ కు వెళ్లారు.

Share.