ఎట్టకేలకు సస్పెన్షన్ బయటపెట్టిన మంచు మనోజ్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

గడిచిన రెండు రోజుల నుంచి మంచు మనోజ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ 20వ తేదీ అప్డేట్ ఇస్తాను అంటూ రోజురోజు తెలియజేస్తూ ఉన్నారు. ఇక మనోజ్ ఇంకేముంది తన రెండవ పెళ్లి వివాహాన్ని తెలియజేయబోతున్నారు అంటూ వార్తలు ఎక్కువగా వినిపించాయి. దీంతో అభిమానులు ఈరోజు కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూశారు. అయితే ఎట్టకేలకు ఈ రోజున ఆ సస్పెన్స్కు తెర తీయడం జరిగింది.వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

What The Fish': Manchu Manoj announced his next movie title - Sakshi

మంచు మనోజ్ తీయబోయే కొత్త సినిమా వాట్ ది ఫిష్ అనే సినిమా పోస్టర్ను విడుదల చేశారు. ముఖ్యంగా డార్క్ కామెడీ హై అట్రిల్లర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఈ సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. సినీ ప్రియులందరి కోసం హార్డ్ పంపింగ్ యాక్షన్ ప్యాకెడ్ సైడ్ అనిపించే ఎక్సైటింగ్ రైట్ ని అందిస్తున్నానంటూ తెలియజేశారు. సీటు అంచున కూర్చొని చూసేంతటి పాన్ ఇండియా ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాను అంటూ మంచు మనోజ్ అండ్ టీం శుభవార్తను తెలియజేసింది. ఆరు సంవత్సరాల పాటు సుదీర్ఘ విరామంలో ఉన్న మంచు మనోజ్ ఇప్పటికి కొత్త సినిమా డేట్ ని ప్రకటించారు.

దీంతో గతంలో కంటే ఎక్కువ శక్తితో తిరిగి వస్తున్నానని చిత్ర బృందం తెలియజేస్తోంది. వాట్ ది ఫిష్ అనే క్యాచీ టైటిల్ ని ఎంపిక చేసుకొని భారీ ఎంటర్టైన్మెంట్ కి.. మనం మనం బరంపురం అనే ఒక ఫన్నీ ట్యాగ్ లైన్ ని ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ వరుణ్ క్లాసి పోస్టర్తో ఆవిష్కరించడం జరిగింది. దీంతో పెళ్లి శుభవార్త చెబుతాడు అనుకుంటే సినిమా శుభవార్త చెప్పారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Share.