తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఉప్పెన సినిమాతో మొదటిసారిగా హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది హీరోయిన్ కృతి శెట్టి. రెండు సంవత్సరాల పాటు బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ అనుకోని విధంగా ది వారియర్ సినిమాతో ఫ్లాప్ ను మూటకటుకుంది. ఆ తరువాత ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజకవర్గం వంటి సినిమాలతో ఘోరమైన డిజాస్టర్ లను చవిచూసింది. దీంతో ఈ అమ్మడి కేరియార్ కష్టాలు మొదలయ్యాయి అని చెప్పవచ్చు.బాక్సాఫీస్ వద్ద భారీ విషయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ అనుకున్న స్థాయిలో సినిమాలు ఆడక పోవడంతో పలు ఆఫర్స్ కూడా తగ్గిపోయాయి.
ప్రస్తుతం తెలుగులో ఈమె నటిస్తున్న ఒకే ఒక చిత్రం కస్టడీ. ఈ చిత్రంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్నారు. ఇక మలయాళంలో ఒక చిన్న సినిమాలో మాత్రమే నటిస్తున్నట్లు సమాచారం. ఆ మధ్య తమిళంలో ఒక స్టార్ హీరో కి జోడిగా నటించే అవకాశాన్ని సొంతం చేసుకుందని వార్తలు వినిపించాయి. కానీ కొన్ని కారణాలవల్ల అందులో క్యాన్సిల్ అయినట్లుగా సమాచారం. అయితే ఇప్పుడు ఎట్టకేలకు తెలుగులో ఒక మెగా హీరోతో నటించే అవకాశం వచ్చినట్లుగా సమాచారం ఈ సమరం నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇంతకు ఆ మెగా హీరో ఎవరు అనే విషయం మాత్రం తెలియడం లేదు. కానీ కృతి శెట్టి కెరియర్ మల్లి గాడిలో పడాలి అంటే కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటే తప్ప.. ఈమె కెరియర్ గాడిలో పడదని చెప్పవచ్చు. మరి మెగా హీరోతో అయినా ఈ ముద్దుగుమ్మ బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా చాటుతుందేమో చూడాలి మరి. లేకపోతే కృతి కెరియర్ కూడా సినిమాలకు గుడ్ బై చెప్పాల్సిందే అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు