ఎన్టీఆర్ అలా చేయడంతో తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిన ఎన్టీఆర్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాలలో ఎంతటి క్రేజీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక రాజకీయాలకు సంబంధించి ఎన్టీఆర్ పైన అనేక వార్తలు కూడా వినిపిస్తూ ఉంటాయి. గత కొన్నేళ్లుగా టిడిపి పొలిటికల్ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలకు ఎన్టీఆర్ దూరంగానే ఉంటున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం తరచూ యాక్టివ్గానే ఉంటూ ఉంటున్నారు. తాజగా RRR సినిమాతో గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా అందుకున్నారు.

ys jagan mohan reddy, RRR: థాంక్యూ సార్.. జగన్‌కు కృతజ్ఞతలు చెప్పిన జూనియర్  ఎన్టీఆర్ - junior ntr thanked cm jagan mohan reddy - Samayam Teluguఈ విషయం తెలిసిన చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా చిత్ర యూనిట్ను ప్రస్తావించారు.అయితే తన పేరున ట్యాగ్ చేయకపోయినా తారక్ మాత్రం స్పందించి చంద్ర బాబుకు సో మచ్ మామయ్య అంటూ రిప్లై ఇచ్చారు. అయితే సీఎం జగన్ కూడా RRR యూనిట్ తో పాటు ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రశంసిస్తూ ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్ కు ఎన్టీఆర్ కూడా స్పందిస్తూ థాంక్యూ సార్ అంటూ రిప్లై ఇచ్చారు. ఇక పార్టీలకు అతీతంగా జూనియర్ ఎన్టీఆర్ ముందుకు వెళ్లకపోవడంతో ప్రస్తుతం ఎన్టీఆర్ గురించి టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారుతోంది.

ఎన్టీఆర్ కు ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా గుర్తింపు ఉండగా ఆ గుర్తింపు వల్ల ఎన్టీఆర్ క్రేజ్ కూడా ప్రతిరోజు పెరుగుతూనే ఉంటోంది. ఇతర భాషలలో ప్రేక్షకులు సైతం ఎన్టీఆర్ గొప్పగా యాక్ట్ చేస్తారని ప్రశంసిస్తూ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ ప్రస్తుతం ఏమాత్రం క్రేజీ తగ్గలేదని చెప్పవచ్చు. ఎన్టీఆర్ తన 30వ సినిమాని కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.

Share.