వీర సింహారెడ్డి సినిమా పైన ప్రేక్షకుల అభిప్రాయం ఇదే..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

నందమూరి బాలకృష్ణ, శృతిహాసన్ కలిసిన నటించిన చిత్రం వీరసింహారెడ్డి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. బాలకృష్ణ చెల్లెలి పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తోంది. విలన్ గా దునియా విజయ్ కూడా నటించారు. ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఈరోజు రావడం జరిగింది. మరి ఈ సినిమా గురించి ప్రేక్షకులుz నేటిజెన్లు ట్విట్టర్ రివ్యూలు ఏమంటున్నారో ఒకసారి తెలుసుకుందాం.

Veera Simha Reddy Worldwide Pre-Release Business - Highest for NBKబాలయ్య ఎంట్రీ బాగానే ఉన్నట్టు కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అలాగే డాన్స్ కూడా సూపర్ గా చేశారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభుత్వం మీద ఎన్నో కౌంటర్లు ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వం నుంచి టికెట్ల రేటు పెంపు విషయంలో అదనపు షోలు మాత్రం అనుమతించింది. అది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది అంటూ మరొక నేటిజన్ కామెంట్లు చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ బ్లాక్ బస్టర్ సెకండాఫ్ మాత్రం కాస్త డిసప్పాయింట్ గా చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా ఎబో యావరేజ్ గా ఉందంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కేవలం బాలయ్య ఫ్యాన్స్ కు మాత్రమే అంటూ ఈ సినిమా అంటూ నేటిజన్స్ కామెంట్లు చేశారు.

అయితే మొత్తానికి వీరసింహారెడ్డి డైలాగులతో ఊరు మాస్ సినిమాగా అనిపించుకున్నారు. ఇక పాటలు చెన్నకేశవరెడ్డి సినిమాను మించి ఉన్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ట్విట్ చేస్తూ భానుమతి మిమ్మల్ని కలవడానికి వెయిట్ చేయడం కష్టంగా ఉంది అంటూ తెలియజేస్తోంది. మొత్తానికి వీరసింహారెడ్డి సినిమా సెకండా అంత బాగాలేదని సెకండాఫ్ కంటే ఫస్ట్ ఆఫ్ బెటర్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. సెకండ్ హాఫ్ లో అనవసరపు విషయాల పైన ఎందుకు పడ్డారంటే మరొకటిజన్ ఫైర్ అవుతున్నారు.

Share.