రష్మికపై సంచలన ట్వీట్ చేసిన కె.ఆర్.కే..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈ మధ్యకాలంలో రష్మిక పలు వివాదాలలో చిక్కుకుంటూనే ఉంటోంది.ఇప్పుడు KRK నిన్నటి రోజున తన ట్విట్టర్ నుంచి రష్మికకు సంబంధించి పలు విషయాలను ప్రస్తావించారు.ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘోర పరాజయాన్ని చూసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భవిష్యత్తులో హిందీ ప్రేక్షకులు రష్మిక అప్కమింగ్ హిందీ చిత్రాలను కూడా ఇలాగే నెగ్లెక్ట్ చేస్తారని కూడా తెలియజేస్తున్నారు. రష్మిక భోజ్ పురి సినిమాలలో చూడడం ఆనందంగా ఉంటుందని కించపరిచే ట్విట్ ను పోస్ట్ షేర్ చేయడం జరిగింది.

KRK Trolls Rashmika Mandanna, Rumoured Boyfriend Vijay Deverakonda Happy To Watch You In Bhojpuri Films Tweet - Filmibeat

Krk ట్విట్ విషయానికి వస్తే.. మేడం రష్మిక మందనాజీ మా హిందీ ప్రేక్షకులు మీ బాయ్ ఫ్రెండ్ అనకొండ సినిమా లైకర్ను రిజెక్ట్ చేసి అతన్ని బాలీవుడ్ నుండి ఎలాగైతే తరిమికొట్టారో సరిగ్గా నీకు కూడా అలాగే జరగబోతుంది అంటూ ట్విట్టర్ నుంచి తెలియజేశారు. కానీ మిమ్మల్ని భోజపురి చిత్రాలలో చూడడం మాకు చాలా ఆనందంగా ఉంటుందని పోస్టులో తెలియజేశారు. కాక కె ఆర్ కె ట్విట్ పై అభిమానులు చాలా ఫైర్ అవుతున్నారు. అతను నటించిన దేశద్రోహి సినిమా ఫ్లాప్ ని ప్రస్తావిస్తూ ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదని క్లాస్ పీకుతున్నారు.

ఇక ఈ చిత్రం తర్వాత కె ఆర్ కె ను దేశం నుంచి వెళ్లగొట్టిన తీరుపై గుర్తు చేస్తున్నారు ఈ క్రమంలో రష్మిక విజయ్ దేవరకొండకు మద్దతుగా ట్వీట్ చేస్తున్నారు అభిమానులు. అయితే వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని రూమర్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇక వీరిద్దరూ ఎలాంటి పోస్ట్ షేర్ చేసిన సరే ఇద్దరు ఒకే చోట ఉంటున్నారని ప్రచారం కూడా జరుగుతోంది .గడచిన కొంతకాలం నుంచి కె.ఆర్.కె ఎలాంటి విషయాలు తెలియజేసిన నెగటివ్ కామెంట్లు ఎదురవుతున్నాయి.

Share.