టాలీవుడ్ లో చిరంజీవి కూతురు శ్రీజ ఎలాంటి పోస్ట్ షేర్ చేసిన సరే ఏప్పుడు ట్రెండీగా అవుతూనే ఉంటుంది. తాజాగా ఆమె చేసిన ఒక ఇంస్ట వీడియో పోస్ట్ చాలా వైరల్ గా మారుతోంది. శ్రీజ రెండవ భర్త కళ్యాణ్ దేవ్‌తో కూడా డీవర్స్ తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే వీరిద్దరూ సోషల్ మీడియాలో పలు రకాలుగా పోస్ట్ చేస్తూ ఉన్నారు.
శ్రీజ అయితే కళ్యాణ్ ఫోటోలు అన్నిటిని డిలీట్ చేసింది ఇదంతా పాత విషయాలు అయినప్పటికీ గడిచిన కొద్ది రోజుల క్రితం శ్రీజ తన ఇంస్టాగ్రామ్ లో.. డియర్ 2022 నా జీవితంలో చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు తెలిసేలా చేసావ్ అంటూ ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది. అంతేకాకుండా తన గురించి అన్నీ తెలిసిన వ్యక్తి నన్ను ఎంతగానో ఇష్టపడే వ్యక్తి నన్ను ఎప్పుడు ప్రేమగా చూసుకునే వ్యక్తి నా మద్దతుగా ఉండే వ్యక్తి.. ఇలాంటి వ్యక్తిని కలవడం చాలా హ్యాపీగా ఉంది అంటూ సరికొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నానంటూ ఒక వీడియోను కూడా షేర్ చేసింది.దీంతో శ్రీజ పైన పలు రకాలుగా వార్తలు వినిపించాయి ముఖ్యంగా తను మూడో వివాహం చేసుకోబోతోందని వార్తలు కూడా వినిపించాయి.
అయితే ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా కొంతమంది ఇష్టం వచ్చినట్లుగా వార్తలు రాస్తున్నారు. శ్రీజ మూడవ పెళ్లి అంటూ కొన్ని పేర్లను కూడా సర్కులేట్ చేయడం జరిగింది. అయితే ఈ పోస్ట్ ను సరిగ్గా చూస్తే ఇకపై శ్రీజ ఒంటరిగా ప్రయాణం చేయబోతున్నారని కనిపిస్తోంది. దీంతో కొంతమంది కి ఈ విషయం అర్థం కాకపోవడంతో ఆమ్ మినిస్టర్ స్టోరీలో మరొక పోస్ట్ షేర్ చేసింది నాతో నేనే రిలేషన్ లో ఉన్నానని తెలియజేసింది.<
View this post on Instagram
/p>