టాలీవుడ్ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది ఈ ముద్దుగుమ్మ. ఈ ముద్దుగుమ్మ అందాల ఆరోపణకు తెలుగు సినీ ప్రేక్షకుల సైతం మంత్ర ముద్దుల అయ్యారు. స్టార్ హీరోల స్థాయిలో ఆదరణ లభించిన ఈ ముద్దుగుమ్మ అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా అలరించింది. లేడి ఓరియెంటెడ్ సినిమాల విషయంలో కాస్త ఇబ్బంది పడ్డ కమర్షియల్ హీరోయిన్ గా మాత్రం మంచి స్టార్డం ను అందుకుంది.
కాజల్ అగర్వాల్ మరొకసారి తన అందాల ఆరబోతతో ఇండస్ట్రీలోకి ఇచ్చేందుకు పలు ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత సినిమాలలోకి రీఎంట్రీ ఇవ్వాలని చాలా కుతూహలంగా ఉంది. కానీ ఇప్పటివరకు ఈమె దగ్గరకు ఏ కొత్త సినిమాలు కూడా రాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. వివాహమైన తర్వాత తల్లి అవ్వడంతో కాజల్ అగర్వాల్ తెలుగు ఫిలిం మేకర్స్ అసలు పట్టించుకోవడంలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.తెలుగు ఫిలిం మేకర్స్ కూడా వివాహమైన వారికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు.
ఇక బాలీవుడ్లో వివాహమైన సరే పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ టాలీవుడ్లో మాత్రం ఇలాంటివి పట్టించుకుంటారా అంటూ కాజల్ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కాజల్ ఎప్పుడు హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటోంది .గతంలో కంటే అధికంగా అందాలను చూపిస్తున్న పెద్దగా సక్సెస్ కాలేకపోతోంది. దీంతో కాజల్ ను మునుపటిలాగా ఎప్పుడు చూస్తామో అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి కాజల్‌కు తగిన అవకాశం వస్తుందో రాదో చూడాలి.