బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది హీరోయిన్ విద్యాబాలన్. ఇలా నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న విద్యాబాలన్ ఎన్నో యాడ్లలో కూడా నటించి బాగానే పేరు సంపాదించింది. ఇక తెలుగులో కూడా కేవలం కొన్ని చిత్రాలలో మాత్రమే నటించింది. ఈ నూతన సంవత్సరం తో విద్యాబాలనకు 44వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. అయితే విద్యాబాలన్ పుట్టినరోజు సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.
ఈ సందర్భంగా విద్యాబాలన్ మాట్లాడుతూ.. ఆ దేవుడు దయవల్ల మా అవసరాలు తీరాయి మా తల్లిదండ్రులు మాకు చాలా స్వేచ్చని ఇచ్చారు. అలాగే తన సోదరి ఏజెన్సీ ప్రెసిడెంట్ అయ్యారు. తాను కూడా సినిమాలలో ఇండస్ట్రీ లోకి రావాలని ఎన్నో కలలు కన్నాను ఇప్పుడు అలాగే జరిగింది. దీర్ఘకాలికమైన లక్షణాలు ఆలోచించకుండా తన భవిష్యత్తు గురించి ఆలోచించడం వల్లే తాను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని తెలియజేస్తోంది. తన సినీ కెరియర్లో డైరెక్టర్ గుల్జార్ సాబ్ తో కలిసి పని చేయాలని ఎంతో కోరికగా ఉండేదని తెలియజేసింది.
అయితే తను దర్శకత్వం ఇకపై వహించని తెలియడంతో ఏమాత్రం సిగ్గు లేకుండా గుల్జర్ తో ఏమాత్రం సిగ్గు లేకుండా.. కేక్ యాడ్ ఫిలిం కర్ లిజిమే మేరే సౌత్ అని సిగ్గు లేకుండా తనని అడిగానంటూ ఈ సందర్భంగా తెలియజేస్తోంది. అలాగే తను అలెన్ తో కూడా పనిచేయాలని కోరికగా ఉన్నట్లు తెలియజేసింది విద్యాబాలన్. దీంతో ప్రస్తుతం విద్యాబాలన్ గురించి బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఏది ఏమైనా విద్యాబాలన్ ఇలా ఓపెన్ గా ఆ డైరెక్టర్ సినిమాలో యాక్టింగ్ చేయాలని ఉందని చెప్పడంతో ప్రతి ఒక్కరు కూడా ఈమెకు అభినందనలు తెలియజేస్తున్నారు.