ఆ పార్టీలకు సర్జరీ చేయించుకున్న చిన్నారి పెళ్ళికూతురు..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు ప్రేక్షకులకు చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ ద్వారా పరిచయమైన అవికా గోర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అటు తర్వాత ఉయ్యాల జంపాల సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టింది. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో ఆ తరువాత సినిమా చూపిస్త మామ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, తదితర చిత్రాలలో నటించి బాగానే ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. మళ్లీ రాజుగారు గది -3 సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

Tollywood Actress Avika Gor ups her fashion quotient in this pictures-అవికా  గోర్ మస్తీ ఫొటోస్ | Tollywood Actress Avika Gor Ups Her Fashion Quotient In  This Pictures - Avika Gor, Avika Gor Pics

ఆవికా గోర్ తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్ వంటి భాషలలో కూడా పలు చిత్రాలు నటించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నటించింది తక్కువ సినిమాలు అయినప్పటికీ ఈమె నటించిన సినిమాలన్నీ కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ప్రస్తుతం సినిమాలలో నటించకపోయిన సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటో షూట్లతో అభిమానులను రెచ్చగొడుతూ ఉంటోంది .తన అందం క్యూట్ లుక్స్ తో యూత్ ని కట్టిపడేసేలా చేస్తూ ఉంటుంది అవికా గోర్.

Happy Birthday Avika Gor: Some unknown facts about Balika Vadhu's Anandi -  Times of India

ఈ మధ్యకాలంలో ఎక్కువగా తన గ్లామర్ పైనే ఫోకస్ పెట్టిన ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత విషయంలో ఎక్కడ తగ్గకుండా చూస్తోంది. తాజాగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలలో ఇమే ఏద అందాలను చూపిస్తూ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది.

ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకున్న చిన్నారి పెళ్లికూతురు.. అస్సలు బాలేదంటూ | Avika  Gor Latestlook Gives Shock To Netizens Avika Gor, Social Media, Photos  Viral, Plastic Surgery, Tollywood ,Raj ...ఇక తాజాగా బ్లూ కలర్ దుస్తులలో కొన్ని ఫోటోలను షేర్ చేయగా ఇందులో ఆవీకా గోర్ పెదాలు కాస్త డిఫరెంట్గా గడ్డం చాలా డిఫరెంట్గా కనిపించడంతో ఈమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా అనే అనుమానాలను వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ విషయంపై అవికా గోర్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Share.