జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సందర్భాలలో ఎంతో మంది చాలా గొప్పగా చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ప్రముఖ నటి సుధ జూనియర్ ఎన్టీఆర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. జూనియర్ ఎన్టీఆర్ గొప్ప నటుడని ఆమె తెలియజేస్తోంది. ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ చెట్టుకు వస్తే చాలా గోలగోలగా చేస్తూ ఉంటారని తెలియజేస్తోంది.
షూటింగ్ సెట్లో ఎన్టీఆర్ చాలా అల్లరి చేసే వారిని ఆ సమయంలో ఎన్టీఆర్ చాలాగా హుందాగా ఉండే వారిని సుధా తెలియజేస్తోంది.జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరో అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరితో కూడా కలిసిపోతూ ఉంటారని తెలియజేస్తోంది. ముఖ్యంగా బాద్ షా సినిమా షూటింగ్ సమయంలో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో తనకి కాలు బెనికిందని సుధా తెలియజేసింది. ఆ సమయంలో సుధాకాలు చాలా వాచిపోయిందని తెలియజేస్తోంది. ఆ సమయంలో వెంటనే ఎన్టీఆర్ పరిగెత్తుకుంటూ వచ్చి తన కాలు పట్టుకొని స్ప్రే చేశారని తెలియజేస్తోంది. ఒక స్టార్ హీరో అయినప్పటికీ ఎన్టీఆర్ ఇదంతా చేయవలసిన అవసరం లేదని.
కానీ అలా చేయడం ఎన్టీఆర్ ఒక గొప్పతనం అని తెలియజేస్తోంది. ఇలాంటి ఘటనలు జరిగితే చాలామంది చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ ఉంటారని సుధ తెలియజేస్తోంది .కానీ ఎన్టీఆర్ మాత్రం అలాంటి వ్యక్తి కాదని ఎన్టీఆర్ను ఆ భగవంతుడు చల్లగా చూడాలని సుధ తెలియజేస్తోంది .ప్రస్తుతం సుధ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం సుధ సినిమాలకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు పలు ఇంటర్వ్యూలలో యాక్టివ్ గా ఉంటుంది.