బాలయ్య ఒంటరి ప్రయాణం చేస్తున్నారా.. వారి సహాయం తీసుకుంటారా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ హీరోలలో నందమూరి బాలకృష్ణ సపరేట్ స్టైల్ ఉంటుందని చెప్పవచ్చు. తన సినిమాల హిట్ అయిన ఫ్లాప్ అయిన ఒకే విధంగా ఉంటూ ఉంటారు. తాజాగా బాలయ్య నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ కూడా ఈ చిత్ర అంచనాలను పెంచేస్తూ ఉంటోంది. అయితే సంక్రాంతికి విడుదలవుతున్న ఇతర సినిమాల వీడియోలకు వస్తున్న స్థాయిలో వ్యూస్ లైక్స్ వీరసింహారెడ్డి సినిమా కంటెంట్ కు రావడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో బాలయ్య అభిమానులు కాస్త ఫీలవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Balayya's #NBK107 titled Veera Simha Reddy - TeluguBulletin.com

వాల్తేరు వీరయ్య సినిమాకు మెగా ఫ్యాన్స్ సపోర్ట్ తో పాటు..రవితేజ సపోర్టు కూడా ఉండడంతో కాస్త ప్లస్ అవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. వీర సింహారెడ్డి సినిమాలో ఇతర హీరోల అభిమానులు సపోర్టు మాత్రం జరగడం లేదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బాలయ్య ప్రస్తుతం పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ తీసుకుంటే మంచిదని బాలయ్య అభిమానులు కూడా భావిస్తున్నారు. బాలయ్య ఎన్టీఆర్ కలిస్తే నందమూరి హీరోల అభిమానులు ఆనందానికి అవధులు ఉండవని సోషల్ మీడియా వేదికగా పలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

Jr NTR Wishing Balakrishna: Big Disappointment!

ఇక ఈ విషయాన్ని బాలయ్య దృష్టికి వెళితే బాలయ్య ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారని విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాలయ్య కెరీర్ కు వీరసింహారెడ్డి చాలా కీలకంగా మారనుంది. వచ్చే ఏడాది ఫస్ట్ వీక్ లో ప్రసారం కానున్న అన్ స్టాపబుల్ సోలో వీరసింహారెడ్డి టీం సందడి చేయబోతున్నట్లు సమాచారం. ఇక శృతిహాసన్ గోపీచంద్ మల్లి లేని ఈ షో నుండి సందడి చేసే అవకాశం అయితే ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి బాలయ్య సినిమాని ఒంటరిగా ఉన్న ఈ సినిమా నిలబెడుతుందేమో చూడాలి మరి.

Share.