సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటులు ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు పలు బిజినెస్లను చేస్తూ ఉంటారు.అలా ఇప్పటివరకు ఎంతోమంది సినీ ఇండస్ట్రీలో ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా పలు కమర్షియల్ యాడ్లలో కూడా నటిస్తూ రెండు చేతుల సంపాదిస్తూ ఉంటారు. ఇప్పటికే ఎంతోమంది హీరో హీరోయిన్లు సైతం ఇలాంటి యాడ్లలో నటిస్తూ ఉన్నారు. అయితే కొంతమంది హీరో హీరోయిన్స్ చేసే యాడ్స్ నేటిజన్లో నుంచి ప్రేక్షకుల నుంచి పలు నెగిటివ్ కామెంట్స్ కూడా ఎదురవుతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.
పలువురి నెటిజన్స్ హీరో హీరోయిన్ల పైన ఇదివరకే ట్రోలింగ్ చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆల్కహాల్ కి సంబంధించిన యాడ్స్ నటీనటుల పైన విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు టాలీవుడ్ బ్యూటీ రష్మిక కూడా పలు రకాలుగా విమర్శలు అయ్యేలా చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. రష్మిక గతంలో చేసిన ఒక యాడ్స్ వల్ల ట్రోలింగ్కు గురవుతున్నట్లు తెలుస్తోంది. ఒక హిందీ యాడ్లో భాగంగా ఆమె విక్కీ కౌశల్ అండర్వేర్ మీద చూపుని చూస్తూ ఉండడంతో ఆ యాడ్ బాగా విమర్శకుల పాలయ్యింది.
దీంతో మగవాళ్ళ అండర్వేర్ బ్రాండ్ ప్రమోషన్ యాడ్లో రష్మికకు డైరెక్టర్ చెప్పింది చేసి ఉండవచ్చు.. కానీ ఆ యాడ్ ఆ కంపెనీ దానిని రూపకర్తలు నిదర్శనం ఇండియాలో మగవాళ్ళు యాడ్లలో నటించడంతో రష్మిక పైన బాగా విమర్శలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు మళ్లీ తాజాగా రష్మిక ఆల్కహాల్ యాడ్ లో నటిస్తోంది. మామూలుగా స్టార్ హీరోలు మద్యం యాడ్స్లో నటించినప్పటికీ వారిని ఏమీ అనకుండా హీరోయిన్లు మద్యం బ్రాండ్ ప్రమోషన్ లో కనిపిస్తే విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం రష్మిక మద్యం పైన పలువురు విమర్శలు చేస్తున్నారు.