నా జీవితంలో పెళ్లి అనేది ఒక చేదు జ్ఞాపకం అంటున్న కరాటే కళ్యాణి..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటి కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ఈమె యాక్టర్ గానే కాకుండా ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో కూడా తల దురుస్తూ ఉంటుంది. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఇమే తన జీవితంలో జరిగిన కొన్ని చేదు అనుభవాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

నటి కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. బిగ్ బాస్ -4 లోకి వెళ్లడం వల్ల మరింత పాపులారిటీ సంపాదించుకున్నాను కేవలం జీవనం సాగించడం కోసమే తాను సినిమాలలో నటిస్తున్నానని తెలిపింది. చాలామందికి తనలో ఉన్న మరొక కోణం గురించి పెద్దగా తెలియదని తెలుపుతోంది. ఇక తన పర్సనల్ లైఫ్ జీవితంలోకి వెళ్తే పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్నో కష్టాలను అనుభవించానని తెలియజేస్తోంది.ముఖ్యంగా తన భర్త తనను చాలా టార్చర్ చేసే వారిని ఆ టార్చర్ ని నేను మాటల్లో చెప్పలేనని తెలుపుతోంది కరాటే కళ్యాణి.

Actress Karate Kalyani Photos - Lovely Telugu

నేను నిజజీవితంలో ఎంతో మందికి సహాయం చేశానని కానీ తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రియల్ లైఫ్ లో ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నానని తెలుపుతోంది. తన భర్త తనతో దారుణంగా ప్రవర్తించేవారని తన బట్టలు లాగేసి అసభ్యకరంగా తనతో ప్రవర్తిస్తూ ఉండేవారని ఇది తన జీవితంలో ఒక చేదు సంఘటనలని తెలియజేస్తోంది. లైఫ్ లో అతనితో ఎంతో కాలం ఉన్న తనలో మార్పు కనిపించలేదని తెలుపుతోంది. ప్రస్తుతం విడాకులు తీసుకున్నానని తాను రియల్ లవ్ కోసం తపిస్తున్నానని ఒకవేళ అలాంటి లవ్ ఎక్కడైనా దొరికితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని కరాటే కళ్యాణి తెలుపుతోంది. ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Share.