టాలీవుడ్లో ఎంతోమంది హీరోయిన్స్ సరైన సక్సెస్ లేక ఫెడవుట్ అయినవారు చాలామంది ఉన్నారు అలాంటి వారిలో ప్రగ్యా జైస్వాల్ కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఆకట్టుకునే అందం, అభినయం ఉన్నప్పటికీ సక్సెస్ కాలేకపోతోంది. ఒక సినిమా హిట్ అయింది అంటే చాలు ఆ తర్వాత సినిమాలన్నీ ప్లాపులవుతూ ఉంటాయి. ఈ ముద్దుగుమ్మకు అయినా కానీ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. చివరిగా అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు.
బాలకృష్ణ నే ఏకంగా రెండు సినిమాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్ మాత్రం ఇప్పటివరకు తన తదుపరిచితురాన్ని ప్రకటించలేదు. దీంతో అభిమానులు కాస్త నిరుత్సాహ చెందుతున్నారు. అయితే సోషల్ మీడియాలకు మాత్రం ఎప్పటికప్పుడు తన అందంతో కుర్రకారులను హీటెక్కిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. రీసెంట్గా ఈ ముద్దుగుమ్మ ఊహించని విధంగా మరొక ఘాటైన డ్యాన్స్ షోతో మెప్పించింది. గతంలో బికినీ అందాలతో ప్రత్యక్షమైన కొన్ని ఫోటో షూట్లతో ఆకట్టుకున్న ప్రగ్యా జైస్వాల్ ఈసారి మాత్రం హీటెక్కించే పాటలతో తన గ్లామర్ ని హైలైట్ చేస్తోంది.
ఒక విధంగా ఈ డ్యాన్స్ పర్ఫామెన్స్ తో బాగానే ఉన్నప్పటికీ ఈమెకు అవకాశాలు మాత్రం రాలేదు. ఇదే తరహాలో అవకాశాల కోసం పలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేక పోతుంది. ఇక మోహన్ బాబు నటించిన సన్నాఫ్ ఇండియా చిత్రంలో నటించగా ఈ చిత్రం భారీ డిజాస్టర్ ని చవిచూసింది. అఖండ సినిమాతో వచ్చిన ఈమే క్రేజ్ అమాంతం ఈ సినిమాతో పడిపోయిందని చెప్పవచ్చు. దీంతో మళ్లీ గ్లామర్ తో సోషల్ మీడియాలో హైలెట్ అయ్యేందుకు పలు ప్రయత్నాలు చేస్తూ ఉంది. ప్రస్తుతం ఇమే చేతిలో ఒక తమిళ చిత్రం ఉన్నట్లుగా సమాచారం . ప్రగ్యా జైస్వాల్ వీడియో వైరల్ గా మారుతోంది.
View this post on Instagram